Skills for Adoledence program
December 31, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 30.12.2019 రోజున వరంగల్ లోని కాకతీయ బ్రిలియంట్ పాఠశాలలో కౌమార దశకు చేరు పిల్లలు భవిష్యత్తులో తమ ఎదుగుదలకు ఎలాంటి శ్రద్ధ, సరైన నిర్ణయం తీసుకోవాలో, ఎటువంటి నైపుణ్యాలు ప్రదర్శించాలో అనుభవ పూర్వక ఆధారాలతో విపులంగా తన సహజ కవితా ధోరణిలో  తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సులహాదారు శ్రీ పోకల చందర్ గారు వివరించారు. ఈ కార్యక్రమానికి 1600 మంది పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, డి.జి.శ్రీనివాస్ మరియు ఉప-పోలీస్ కమిషనర్ శ్రీ ఫణీంద్ర గారు తదితరులు హాజరై పోకల చందర్ గారిని అభినందించారు, సన్మానించారు.