Felicitations
September 9, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

వాసవి క్లబ్ హనంకొండ గ్రేటర్ వారు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులను మరియు ఇతర రంగాల్లో అత్యుత్తమ సేవ లందించిన వారిని గుర్తించి వారికి సన్మానం చేశారు. అందులో మన తెలంగాణ రాష్ట్ర యోగా కమిటీ ఉపాధ్యక్షురాలైన సంధ్య గారిని మరియు  ఫైనాన్స్ కమిటీ చైర్మన్ శివకుమార్ భార్యను సన్మానించారు. వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.