2020 సంవత్సరపు క్యాలెండర్ ఆవిష్కరణ
December 22, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

 తేదీ  23.12.19 రోజున  పాలమూరు కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడిలో టౌన్ అవోపా 2020 క్యాలెండర్ ను  ముఖ్య అతిథి చెరుకుపల్లి రాజేష్ గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అవోపా రాష్ట్ర నాయకులు, పట్టణ ఆర్యవైశ్య అన్ని సంఘాల అధ్యక్షులు,నాయకులు, ఆర్యవైశ్యులు,మహిళలు,బంధు మిత్రులు,అవోపా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.