శ్రీ బిగాల గణేశ్ ఎం.ఎల్.ఏ గారికి జన్మదిన శుభాకాంక్షలు
April 18, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యుడు శ్రీ బిగాల గణేష్ గుప్త గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి