వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
June 29, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

శాతవాహన ఆవోప రీజియన్ వైస్ ప్రెసిడెంట్.వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, వాసవి వృద్దాశ్రమం ఉపాధ్యక్షులు, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్, మృదు బాషి Dr. శ్రీ జంధ్యం మధుకర్ మరియు శ్రీమతి మాధవి గార్లకు 40 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర Avopa మరియు Avopa Avopa న్యూస్ buletin తెలుపుచూ వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో అనునిత్యం సాగాలని కోరుకుంటూన్నవి.