వినతి పత్రం
September 29, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

గాంధీజీ 150వ జయంతి సందర్భముగా ముఖ్యమైన కూడళ్లవద్ద సుందరమైన గాంధీజీ విగ్రహాలు నెలకొలపాలని బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ అమాత్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి వినతి పత్రం సమర్పించిన తెలంగాణ రాష్ట్ర  అవోపా సలహాదారు తోట లక్ష్మణరావు గారు శాతవాహన రీజియన్ ఉపాధ్యాక్షుడు జంధ్యం మధుకర్ గారు కార్యదర్శి పాత వెంకట్నర్సయ్య గారు  తదితరులు.