వరంగల్ మేయర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అవోపా హన్మకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్
October 14, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

వరంగల్ ప్రథమ పౌరుడు వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిని కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అవోపా హన్మకొండ అధ్యక్షులు ఎల్లంకి రవీందర్ గారు.