వయో వృద్ధుల సేవలో తెలంగాణ ప్రభుత్వం మరియు టాటా సంస్థ
February 11, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

 

వయో వృద్దుల సహాయార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ తో కలిసి టోల్ ఫ్రీ నెంబర్ 14567 ను ప్రవేశ పెట్టింది. వయో వృద్దులు ఆరోగ్య పరమైన, న్యాయపరమైన లేదా ఏ విధమైన సహాయము కవలెనన్నా వారంలో ఏడు రోజులు పై నంబరుకు ఉ.9.30 నుండి సా.5.30 వరకు ఫోన్ చేసి ఎలాంటి రుసుము లేకుండా సహాయము పొందవచ్చును. ఈ వివరాలు అన్ని అవోపాలకు, హితులకు స్నేహితులకు, బంధువులకు, కావలసిన వారికి పంపించండి, ఎవరికైనా ఉపయోగ పడుతుంది. 

టోల్ ఫ్రీ నెం 14567 వివరాలు