రైతు సమన్వయ కమిటి చైర్మన్తో భేటీ
December 22, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీ పల్ల రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని అవోపా కార్య కలాపాల గురించి క్లుప్తంగా వివరించిన తెలంగాణ రాష్ట్ర అవోపా వైస్ ప్రెసిడెంట్ ఎం. నాగేశ్వరరావు తదితరులు.