మహాత్మా గాంధీకి తెలంగాణ రాష్ట్ర అవోపా నివాళులు
January 30, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

బ్రిటిష్ వారి ఇనుప సంకెళ్లనుండి భారత దేశ ప్రజానీకానికి విముక్తి కలిగించిన మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుకి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఘన నివాళులర్పిస్తున్నవి.