బొగ్గవరపు దయానంద్ గుప్త గారికి జన్మదిన శుభాకాంక్షలు
May 3, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

హైదరాబాద్ వాస్తవ్యులు, వాసవి సేవా కేంద్రం హైదరాబాద్, సంస్థల పూర్వాధ్యక్షులు మరియు శాశ్వత సలహాదారు, ప్రముఖ వాసవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ మెంబర్ ప్రముఖ కాచిగూడ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్ హైదరాబాద్ కొత్తపేట, శ్రీ శ్రీ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శాశ్వతంగా ధర్మకర్తలు అయిన శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్తా గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.