బిగాలకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్షిప్
September 22, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

ఇటీవల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా నిజామాబాద్ శాసన సభ్యుడు బిగాల గణేష్ గుప్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నియమించినటుల  తెలియవచ్చినది. ఇందులకు శ్రీ బిగాల గణేష్ గుప్త గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియ బరచు చున్నవి.