పేద ఆర్య వైశ్య విద్యార్థులకు సువర్ణ అవకాశం
July 25, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

ఆర్థిక ఇబ్బందులతొ పై చదువులు చదవవ లేక పోవు పేద ఆర్యవైశ్య విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ వారు ఉచిత హాస్టల్ సౌకర్యం కలిగించు చున్నారు.    అర్హులు ఈ క్రింది చిరునామా లో సంప్రదించ గలరు.