పెళ్లి రోజు శుభాకాంక్షలు
May 23, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

ఈరోజు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్న అవోపా జనగామ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ దంపతులకు తెలంగాణ రాష్ట్ర అవోపా అవొపా న్యూస్ బులెటిన్ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయు చున్నవి.