పెళ్లి రోజు శుభాకాంక్షలు
September 15, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

44 వ పెళ్లి రోజు వేడుకలు జరుపు కుంటున్న అవోపా బ్యాంక్మన్ చాపుటర్ అధ్యక్షుడు శ్రీ పి. వి. రమణయ్య శ్రీమతి లక్ష్మిదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలియ జేయుచున్నవి.