పెళ్లిరోజు శుభాకాంక్షలు
May 20, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ మరియు వారి సతీమణి మలిపెద్ది సుజాత గారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వివాహ దిన శుభాకాంక్షలు తెలుపు చున్నవి.