పెళ్లిరోజు శుభాకాంక్షలు
May 10, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

52వ పెళ్లిరోజు సంబరాలు జరుపుకుంటున్న పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, లయన్స్ క్వెస్ట్ గవర్నర్, అశుకవి, అందరి హితం కోరే పెద్దన్న, అందరిచే ఆప్యాయంగా చందరన్న గా పిలువబడే శ్రీ పోకల చందర్ మరియు వారి సతీమణి శ్రీమతి దేవి గారలకు 52వ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు, కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి, సాంకేతిక సలహాదారు విశ్రాంత హుడా డైరెక్టర్ మునుగోటి సత్యనారాయణ, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి,  తదితరులు తెలియజేయు చున్నారు. మీరు ఇలాంటి పెళ్లి రోజులెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మన కులదైవమైన వాసవాంబ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడు మీ పై ప్రసరించాలని అందరూ కోరుకోనుచున్నారు.