పదోన్నతి కి హార్థికాభినందనలు
December 18, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

హార్థికాభినందనలు
బి.డి.ఎల్ లో జనరల్ మేనేజర్ గా పనిచేయుచున్న నూకా శ్రీనివాసులు గారు పదోన్నతి పై అదే సంస్థ లో  ఫైనాన్స్ డైరెక్టర్ గా  పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి ప్రతి పనిలో విజయం కలగాలని, తన పదవీ భాద్యతలు సక్రమంగా నిర్వర్తించాలని మన జాతికి వన్నె తేవాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ హార్థికాభినందనలు తెలియజేయి చున్నవి.