పదవీ విరమణ శుభాకాంక్షలు
January 31, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 31.1.2020 రోజున బి.ఎస్.ఎన్.ఎల్ నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసిన వారినందరిని కలసి వారి శేష జీవితం ఆరోగ్యంగా ఆనందంగా గడవాలని శుభాకాంక్షలు తెలిపిన  కరీంనగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు శ్రీ కట్కూరు సుధాకర్ మరియు శాతవాహన రీజియన్ ఉపాధ్యక్షుడు శ్రీ జంధ్యం మధుకర్ తదితరులు.