నేటి పంచాంగం రాశి ఫలాలతో
August 23, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_23.08.2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

పనిచేస్తున్న రంగంలో కీర్తి పెరుగుతుంది. స్వస్థానప్రాప్తి సూచన ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు సహాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. *_ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది._*  

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రశాంతత పెరుగుతుంది. *_సూర్య భగవానుడి ఆరాధన మంచి ఫలితాలు అందిస్తుంది._*  

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. *_లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 ధైర్యబుద్ధితో చేసే పనులు గొప్ప లాభాలను అందిస్తాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వడంతో ఇంటగెలుస్తారు. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. *_శివారాధన శుభప్రదం_* .

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మంచి భోజన సౌఖ్యం ఉంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనోధైర్యంతో ముందుకు సాగాలి. సర్వత్రా కలహ సూచన ఉంది. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. *_లింగాష్టకం చదివితే మంచి జరుగుతుంది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

ఈరోజు

 మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. *_ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు_*. 

 🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పు విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. *_శివారాధన ఉత్తమం_*.

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. *_నరసింహస్వామి ఆరాధన శుభప్రదం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

పట్టుదలతో చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి. దైవబలం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నదాని కన్నాఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో చంద్ర స్థితి అనుకూలంగా లేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం సూచనలు ఉన్నాయి. *_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మేలు జరుగుతుంది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు ఉన్నాయి. *_సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈