నేటి పంచాంగం రాశి ఫలాలతొ
August 28, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_28.08.2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. 

*_దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి చదవడం శుభప్రదం._*

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

 మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. 

*_శివారాధన ఉత్తమ ఫలితాలు అందిస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

శుభసమయం. భవిష్యత్తుకు సంబంధించి వేసే ప్రణాళికల్లో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 మంచి పనులు చేపడతారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. *_ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది._*

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

 మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణి వదిలిపెట్టాలి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. 

*_ఆదిత్య హృదయం జపించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి._*

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

 ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. *_ఇష్టదైవ ఆరాధానతో మంచి ఫలితాలు పొందుతారు._*

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

సకాలంలో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని వెళ్తారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_శివుడిని ఆరాధిస్తే మంచిది._*

 🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగాలి. పట్టుదలతో ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త బాధను కలిగిస్తాయి. 

*_గణపతి సందర్శనం శుభప్రదం._*

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అపార్థాలకు తావివ్వకండి. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి. మనసు చెడును ఊహిస్తుంది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. *_దైవారాధన శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

 మీ మీ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. 

*_ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది._*

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి. *_లక్ష్మీదేవి స్తోత్రం చదివితే శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈