నేటి పంచాంగం దినసరి రాశి ఫలితాలతో
October 5, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

నేటి పంచాంగం తేది 🌼🌼05-10-2020🌼🌼

___________________ __

🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳

        ☘ శివ స్తుతి☘

శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర

గురుం,

వందే జగత్కారణం,

వందే పన్నగభూషణం మృగధరం,

వందే పశూనాం పతిం,

వందే సూర్య శశాంక వహ్ని నయనం,

వందే ముకుంద ప్రియం,

వందే భక్త జనాశ్రయం చ,

వరదం వందే శివం శంకరం.🙏🏿

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌼🌼 పంచాంగం🌼🌼

🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం

🌼 దక్షిణాయణం,శరదృతువు.

🌼అధిక ఆశ్వయుజమాసం(తెలుగు).

🌼సౌరమానం:కన్యా మాసం,పెరటాశి నెల19వతేది.

🌼తిథి:బహుళ తదియ ఉ07గంll10నిll ల వరకు, తదుపరి చవితి.

🌼నక్షత్రం:భరణి ప01గంll

21నిllలవరకు,తదుపరి కృత్తిక.

🌼యోగం:వజ్రం రా11గంll

30నిllలవరకు,తదుపరి సిద్ధి.

🌼కరణం: భద్ర ఉ07గంll10నిllల వరకు,తదుపరి బవ రా08గంll07నిllల వరకు,తదుపరి బాలువ.

🌼వారం:-సోమవారము,ఇందువాసరే.

🌼వర్జ్యం:రాతె02గం30నిలనుండి 04గం16ని లవరకు.

🌼అమృతకాలం:ఉ08గం02నిలనుండి 09గం48ని లవరకు.

🌼దుర్ముహూర్తం :-ప12గం//13ని//లనుండి 01గం//00ని//లవరకు.

తిరిగి02గం//35ని// ల నుండి 03గం//22ని//ల వరకు.

🌞సూర్యోదయం 06:02:16

🌞సూర్యాస్తమయం 17:57:26

🌞పగటి వ్యవధి 11:55:09

🌚రాత్రి వ్యవధి 12:04:54

🌙చంద్రాస్తమయం 08:32:40

🌙చంద్రోదయం 20:23:51

🌞సూర్యుడు:హస్త

🌙చంద్రుడు:భరణి

    ⭐నక్షత్ర పాదవిభజన⭐

భరణి3పాదం"లె"ఉ08:09

భరణి4పాదం"లొ"ప02:55

కృత్తిక1పాదం"అ "రా09:40

కృత్తిక2పాదం"ఇ"రాతె04:25

🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼

🧛‍♀కన్య=రవి,ఉ06గం46ని

⚖తులా:బుధ,ఉ08గం56ని

🦂వృశ్చికం:కేతు,ప11గం10ని 

🏹ధనుస్సు:గురు,

ప01గం17ని

🐊మకరం:శని,ప03గం09ని 

🍯కుంభం;సా04గం48ని

🐟మీనం:కుజ,రా06గం24ని

🐐మేషం=చంద్ర, రా08గం09ని

🐂వృషభం:రాహు,రా10గం09ని

👩‍❤‍💋‍👩మిథునం: రా12గం21

🦀కటకం:రాతే02గం34ని

🦁సింహం=శుక్ర,రాతె04గం37

🌻నేత్రం:2,జీవం:1.

🌻యోగిని:ఉత్తరం,తూర్పు.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:సిద్ధయోగం ప01గం21ని ల వరకు,తదుపరి మరణయోగం.

           🌼సోమవారం🌼

🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,

🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,

🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.

🌼వారశూల:తూర్పుదోషం

(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.

🌼🌼 శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 చంద్ర 6-7 శుక్ర

8-9 గురు 8-9 చంద్ర

11-12 శుక్ర 10-11 గురు

1-2 చంద్ర 1-2 శుక్ర

3-4 గురు 3-4 చంద్ర

- - - - - - - 5-6 గురు

         🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర

7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ

8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర

9⃣ -🔟 ఉ - కుజ | రా - శని

🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు

⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ

12 -1⃣మ - బుధ| రా - శని

1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు

2⃣ -3⃣మ - శని| రా - కుజ

3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,

4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర

5⃣_6⃣సా - సూర్య | తె- బుధ

🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం

🌼 బుధ,కుజహోరలు మధ్యమం

🌼 సూర్య,శనిహోరలు అధమం

        🌼విశేషం:🌼

🌼1.అభిజత్లగ్నం:ధనుర్లగ్నం ప11గం||10ని IIలనుండి 01గం||17ని॥ల వరకు.

🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.

🌼3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ బహుళ చవితి .

 

"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_05.10.2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

 అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మంచి ఫలితాలు పొందుతారు. మరువలేని విజయాలు సొంతమవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. *_ఇష్టదేవతా ధ్యాన శ్లోకం చదివితే ఉత్తమం._*

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు.

 *_విష్ణు నామస్మరణ శుభదాయకం._*

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. *_శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం._*

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికి *_వేంకటేశ్వరస్వామిని పూజించాలి._*

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్థాపాన్ని కలిగిస్తుంది. *_దైవారాధనను ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు._*

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

నూతన వస్తువులు కొనుగోలు చేసేందుకు అవసరానికి మించి నగదు ఖర్చు చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనసు చెడును ఊహిస్తుంది. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. 

*_శివ స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు పొందుతారు._*

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

  అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వ్యవహారంలో నగదు చేతికి అందుతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచిది._*

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_గోవింద నామాలు చదివితే శుభపద్రం._*

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

 మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. 

*_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

  శుభకాలం. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్దిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. *_ఇష్టదైవారాధన శ్రేయోదాయకం._*

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

  బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త బాధ్యతలు మీ భుజానపడతాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వాక్ స్థానంలో చంద్రసంచారం అనుకూలంగా లేదు. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈