నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 10, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🙏🏿

🌻🌻10-09-2020🌻🌻

l🙏🏿

🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll

🌻దక్షిణాయణం.

🌻 వర్షఋతువు

🌻భాద్రపదమాసం(తెలుగు)

🌻ఆవణినెల/కటకమాసం25వతేది.

    🌻🌻 పంచాంగం🌻🌻

🌻తిథి:బహుళ అష్టమి రా10గం||36ని॥లవరకు,తదుపరి నవమి.

🌻వారం: గురువారం,గురువాసరే.

🌻నక్షత్రం:రోహిణి ప10గం28ని లవరకు, తదుపరి మృగశిర.

🌻యోగం:వజ్రం సా04గంll37ని లవరకు,తదుపరి సిద్ధి. 

🌻కరణం:బాలువ ప10గంll04నిllల లవరకు,తదుపరి కౌలువ రా10గం36ని లవరకు, తదుపరి తైతుల.

🌻వర్జ్యం:సా04గం||24ని IIలనుండి06గంll05ని||ల వరకు.

🌻అమృతకాలం:-07గం||01ని IIలనుండి 08గం|l44ని||ల వరకు.

తిరిగి రా02గం||35ని IIలనుండి04గం|16ని||ల వరకు.

🌻దుర్ముహూర్తం:ప09గం||55ని IIలనుండి10గంll44ని||ల వరకు ,

తిరిగి ప02గం||49ని IIలనుండి03గం|38ని||ల వరకు.

🌞సూర్యోదయం 06:01:39

🌞సూర్యాస్తమయం 18:15:09

🌞పగటి వ్యవధి 12:13:30

🌚రాత్రి వ్యవధి 11:46:30

🌙చంద్రాస్తమయం 12:17:31

🌙చంద్రోదయం 23:56:04

🌞సూర్యుడు: పూర్వఫల్గుణి

🌙చంద్రుడు:రోహిణి

 ⭐నక్షత్ర పాదవిభజన⭐

రోహిణి3పాదం"వీ"ఉ07:05

రోహిణి4పాదం"వు"ప01:37

మృగశిర1పాదం"వే "రా08:08

మృగశిర2పాదం"వో "రా02:36

🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻

🦁సింహం=రవి,ఉ06గం19ని

🧛‍♀కన్య=బుధ,ఉ08గం24ని

⚖తులా:ప10గం34ని

🦂వృశ్చికం,:ప12గం48ని

🏹ధనుస్సు:కేతు,గురు, ప02గం55ని

🐊మకరం=శని,సా04గ47ని 

🍯కుంభం:సా06గం26ని

 🐟మీనం:రా08గం03ని

🐐మేషం=కుజ,రా09గం47ని

వృషభం=చంద్ర,రా11గం47ని

👩‍❤‍💋‍👩మిథునం: రాహు,రాతె02గం00

🦀కటకం:శుక్ర,రాతె04గం12ని

🌻నేత్రం:2,జీవం:1/2.

🌻యోగిని:దక్షిణం,తూర్పు.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు

⭐ దినస్థితి:మరణయోగం పూర్తి.

     🌻🌻గురువారం🌻🌻

🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.

🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.

🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.

రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.

🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,

   ☀🌞శుభ హోరలు🌞☀

పగలు రాత్రి

6 -7 గురు 6-7 చంద్ర

9-10 శుక్ర 8-9 గురు

11-12 చంద్ర 11-12 శుక్ర

1 - 2 గురు 1 -2 చంద్ర

4-5 శుక్ర 3-4 గురు

    🌻🌻హోరా చక్రం🌻🌻

6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర

7⃣ -8⃣ ఉ కుజ | రా శని

8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు

9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ

🔟 -⏸ ఉ బుధ | రా సూర్య

⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర

1⃣2⃣ -1⃣మ శని | రా కు జ

1⃣ -2⃣మ గురు | రా సూర్య

2⃣ -3⃣మ కుజ | రా శుక్ర

3⃣ -4⃣మ సూర్య | తె బుధ

4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర

5⃣ -6⃣సా బుధ | తె శని

🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ

బుధ,కుజహోరలుమధ్యమ,

సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.

విశేషం: 

🌻1.అభిజిత్ లగ్నం వృశ్చికలగ్నం ప10గంll34నిllల నుండి12గoll48ని॥వరకు.

🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.

🌻3. శ్రార్దతిథి:భాద్రపద బహుళ అష్టమి.

🌻4.మధ్యాష్టమి.

🌻."పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి"🌻

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_10.09.2020_* *_బృహస్పతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

   అదృష్టకాలం. తలపెట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయాన్ని సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. తక్కువగా మాట్లాడడం మంచిది. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంటాబయటా మంచి చేకూరుతుంది. *_హనుమాన్ చాలీసా చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి._* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. *_దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి._*

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

 ధనలాభం ఉంది. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 మానసిక సౌఖ్యం ఉంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. *_వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది._*

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

 మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. *_శివారాధన మేలు చేస్తుంది._*

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._*

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది._*

 ⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

విశేషమైన గ్రహబలం ఉంది. ప్రారంభించిన పనులు ఏవైనా చాలా సులువుగా పూర్తవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

 ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. 

*_శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి._*

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

 ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం 

*_దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది._*

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

శ్రద్ధగా పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కొన్ని సంఘటనల వల్ల ఉత్సాహం తగ్గుతుంది. మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. *_దుర్గారాధన చేస్తే మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి ఉంది.

 *_సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈