నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 20, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞

🕉

పంచాంగము 🌓 20.09.2020

విక్రమ సంవత్సరం: 2077 ప్రమాది

శఖ సంవత్సరం: 1942 శార్వరి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: అధిక ఆశ్వయుజ

పక్షం: శుక్ల

తిథి: తదియ ఉ.10:33 వరకు

తదుపరి చవితి

వారం: ఆదివారం-భాను వాసరే

నక్షత్రం: చిత్త ఉ.06:39 వరకు

తదుపరి స్వాతి రా.తె. 04:49 వరకు

యోగం: ఐంద్ర సా.05:43 వరకు

తదుపరి వైధృతి

కరణం: గరజ ఉ.10:10 వరకు

తదుపరి వణిజ రా.08:57 వరకు

తదుపరి భద్ర

వర్జ్యం: ఉ.11:50 - 01:18 వరకు

దుర్ముహూర్తం: సా.04:36 - 05:25

రాహు కాలం: సా.04:42 - 06:13

గుళిక కాలం: ప.03:11 - 04:42

యమ గండం: 12:09 - 01:40

అభిజిత్ : 11:45 - 12:33

సూర్యోదయం: 06:04

సూర్యాస్తమయం: 06:13

వైదిక సూర్యోదయం: 06:08

వైదిక సూర్యాస్తమయం: 06:10

చంద్రోదయం: ఉ.08:48

చంద్రాస్తమయం: రా.08:45

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: పశ్చిమం

చంద్ర నివాసం: పశ్చిమం

 

🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_20.09.2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

మీమీ రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_గణపతి ఆరాధన చేస్తే మంచిది._*  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

అవసరానికి ఆదుకునేవారున్నారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం_* 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

మనోబలంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

మనోబలంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._* .

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

చేపట్టే పనుల్లో సులువైన మార్గాన్ని కనుగొంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. *_శని ధ్యానం శుభప్రదం._*    

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మిశ్రమ ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బంది పెట్టేవారున్నారు. చంచల బుద్ధితో ఇబ్బంది పడతారు. *_నవగ్రహ స్తోత్రము పారాయణ చేస్తే మంచిది._* .   

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపి వార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. *_ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. *_శివనామాన్ని జరిపించాలి._*   

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రశాంతమైన చిత్తంతో ముందుకు సాగండి మంచి జరుగుతుంది. *_ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మంచిది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు మీ పైఅధికారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి. అష్టమ చంద్ర సంచారం అనుకూలించడం లేదు. విరోధాలకు దూరంగా ఉండాలి. మనశ్శాంతి కరవడకుండా చూసుకోవాలి. *_శివారాధన శుభప్రదం._*     

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈