నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 16, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌳🌳16-09-2020🌳🌳

శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |

బుధ పూజాం చకారయేత్ |

బుధధ్యానం ప్రవక్ష్యామి |

బుద్ధి పీడోప శాంతయే ||

🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.

🌳 దక్షిణాయణం,వర్షఋతువు.

🌳మాసం:భాద్రపదమాసం.

🌳సౌరమానం:సింహమాసం,ఆవణీనెల31వతేది.

   🌲🌲 పంచాంగం🌲🌲

🌴తిథి:బహుళ చతుర్దశి రా07గంll 03నిllలవరకు,తదుపరి అమావాస్య .

🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.

🌴నక్షత్రం:మఘ ప12గం07ని లవరకు తదుపరి పుబ్బ.

🌴యోగం:సిద్ధం ఉ08గం||12ని|| వరకు,తదుపరి సాధ్యం రాతె05గం34ని లవరకు, తదుపరి శుభం.

🌴కరణం:భద్ర ఉ07గం54ని లవరకు, తదుపరి శకుని రా07గం03ని లవరకు, తదుపరి చతుష్పాత్.

🌳వర్జ్యం:రా07గం||43నిIIలనుండి09గంll15నిIIలవరకు.

☘అమృతకాలం:ఉ09గం||47నిIIలనుండి11గంll20నిIIలవరకు.

తిరిగి రాతె04గం||52నిIIలనుండి గురువారం ఉ06గంll23నిIIలవరకు

🌳దుర్ముహూర్తం:ప11గం||31నిIIలనుండి 12గంll20నిIIలవరకు.

🌞సూర్యోదయం 06:01:43

🌞సూర్యాస్తమయం 18:10:50

🌞పగటి వ్యవధి 12:09:06

🌞రాత్రి వ్యవధి 11:50:53

🌙చంద్రాస్తమయం 17:36:01

🌙చంద్రోదయం 29:41:54*

🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి

🌙చంద్రుడు:మాఘ

  ⭐నక్షత్ర పాదవిభజన ⭐

మాఘ3పాదం"ము"ఉ06:53

మాఘ4పాదం"మె''ప12:19

పుబ్బ1పాదం"మొ"సా05:43

పుబ్బ2పాదం"టా"రా11:06

పుబ్బ3పాదం"టీ"రాతె04:27

🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳

🦁సింహం=రవి,ఉ05గం56ని

🧛‍♀కన్య=బుధ,ఉ08గం01ని

⚖తులా:ప10గం11ని

🦂వృశ్చికం:ప12గం25ని

🏹ధనుస్సు:గురు,కేతు

ప02గం32ని

🐊మకరం=శని,సా04గం24ని 

🍯కుంభం:రా06గం03ని

🐟మీనం:రా07గం39ని

🐐మేషం=కుజ,రా09గం24ని

🐂వృషభం=రా11గం24ని

👩‍❤‍💋‍👩మిథునం: రాహు,రాతే01గం36ని

 🦀కటకం:చంద్ర,శుక్ర,రాతె03గం49ని

🌻నేత్రం:0,జీవం:1/2.

🌻యోగిని:ఆకాశం.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దిన స్థితి: సిద్ధయోగం ప12గం07ని లవరకు,తదుపరి అమృతయోగం.

   🌳🌴బుధవారం🌴🌳

రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .

యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .

గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు

వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.

🌳🌳శుభ హోరలు🌳🌳

పగలు రాత్రి

7-8 చంద్ర 7-8 శుక్ర

9-10 గురు 9-10 చంద్ర

12-1 శుక్ర 11-12గురు 

2-3 చంద్ర 2-3 శుక్ర

4 -5 గురు 4-5 చంద్ర.

🌱🌱దివా హోరా చక్రం.🌱🌱

ఉదయాత్పూర్వం: మద్యాహ్నం

1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర

1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ

2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర

3⃣గoll4⃣గం ॥తెకుజ- శని

4⃣గం||5⃣గoll తెసూర్య- గురు

5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ

6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య

7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర

8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ

9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర

🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని

1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య -

                                 రా గురు.

🌴🌱🌲విశేషం:-🌲🌱🌴

🌳1.అభిజిత్ లగ్నం:వృశ్చిక లగ్నం ప10గం||11ని॥ నుండి 12గం|l25నిIIల వరకు.

🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.

🌳3. .శ్రాద్థ తిథి:భాద్రపద బహుళ చతుర్దశి.

🌳5.మాసశివరాత్రి. 

  🌳🌳🌳🌳🌳🌳🌳

చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_16.09.2020_* *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవబలం అండగా ఉంటుంది. *_శ్రీమహావిష్ణు ఆరాధన చేస్తే మంచిది_* .  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. *_సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం శుభప్రదం_* .

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. *_ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది_* . 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. *_శ్రీవెంకటేశ్వర స్వామి ఆరాధన ఆపదలను దూరం చేస్తుంది_*.

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ధన, వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. మనోధైర్యం విశేషంగా ఉంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. *_సూర్యాష్టకం చదవడం మంచిదిఅదృష్టవంతులు అవుతారు_* . 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. *_ఇష్టదేవత ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు._*  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ఆరాధన మంచి ఫలితాలను అందిస్తుంది_* .   

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న ఫలితాలు వస్తాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. *_చంద్రశేఖర అష్టోత్తరం చదవడం శుభప్రదం_* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. *_హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమం._*  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. *_శ్రీరామ నామాన్ని జపించాలి._* 

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. *_ఈశ్వర ఆరాధన మంచిది._*   

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సౌభాగ్యసిద్ధి ఉంది. *_ఇష్టదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుంది._*  

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈