నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 25, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

నేటి పంచాంగం 

          🌼25-09-2020🌼 

          🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼

లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |

దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |

 శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ

బ్రహ్మేన్ద్ర గంగాధరాం |

త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 

🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.

🌼అధికఆశ్వయుజమాసం

కన్యామాసం/పెరటాశి నెల09వతేది.

   🌼🌼 పంచాంగం🌼🌼

🌼తిథి:శుద్ధ నవమి రా 10గంll31నిllలవరకు,తదుపరి దశమి.

 🌼వారం: శుక్రవారం,భృగువాసరే.

🌼నక్షత్రం: పూర్వాషాడ రా11గంll06నిllలవరకు,తదుపరి ఉత్తరాషాడ.

🌼యోగం:శోభనం రా01గం||49ని IIలవరకు,తదుపరి అతిగండం.

🌼కరణం:బాలువ ప11గంll 07నిllలవరకు, తదుపరి కౌలువ రా01గంll44ని లవరకు, తదుపరి తైతుల.

🌼వర్జ్యం:ఉ09గంll

00నిIIలనుండి 10గంll34నిIlలవరకు.

🌼అమృతకాలం:సా06గంll

24నిIIలనుండి 07గంll58నిIlలవరకు.

🌼దుర్ముహూర్తం:ఉ08గంll

16నిIIలనుండి 09గంll04నిIlలవరకు.

తిరిగి :ప12గం||16నిllల నుండి01గం|l04నిIIలవరకు.

🌞సూర్యోదయం 06:01:51

🌞సూర్యాస్తమయం 18:04:20

🌞పగటి వ్యవధి 12:02:29

🌚రాత్రి వ్యవధి 11:57:32

🌙చంద్రోదయం 13:37:41

🌙చంద్రాస్తమయం 25:14:47*

🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి

🌙చంద్రుడు:పూర్వాషాఢ

     ⭐నక్షత్ర పాదవిభజన⭐

పూర్వాషాఢ2పాదం"ధా"ఉ06:14

పూర్వాషాఢ3పాదం"ఫా"ప 12:21

పూర్వాషాఢ4పాదం"ఢా"సా06:29

ఉత్తరాషాఢ1పాదం"భే"రా12:40

🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼

🧛‍♀కన్య=రవి,ప07గం26ని

⚖తులా:బుధ,ప09గం36ని

🦂వృశ్చికం:కేతు,ప12గం50ని 

🏹,ధనుస్సు:చంద్ర,గురు,ప01గం57ని

🐊మకరం=శని,ప03గం49ని 

🍯కుంభం:రా05గం28ని

🐟మీనం:రా07గం04ని

🐐మేషం=కుజ,రా08గం49ని

🐂వృషభం=రాహు,రా10గం49ని

👩‍❤‍💋‍👩మిథునం: రాతె01గం01ని

🦀కటకం:శుక్ర,రాతె03గం14ని

🦁సింహం=రాతె05గం21ని

🌻నేత్రం:1,జీవం:1/2.

🌻యోగిని:ఆకాశం.

🌻గురుస్థితి:.పడమర.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:ప్రబలారిష్ఠయోగం రా11గం06ని లవరకు, తదుపరి సిద్ధయోగం.

  🌼🌼శుక్రవారం🌼🌼

🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,

🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,

🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.

🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం

🌼🌼శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 శుక్ర 8-9 శుక్ర

8-9 చంద్ర 10-11 చంద్ర

10-11గురు 12-1 గురు

1-2 శుక్ర 3-4 శుక్ర

3-4 చంద్ర 5 - .6 చంద్ర

5-6 గురు

      🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ

7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య

8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .

9⃣ -🔟 ఉ - శని | రా - బుధ

🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర

⏸ - 12ఉ - కుజ | రా - శని

12 -1⃣మ - సూర్య | రా -బుధ

1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర

2⃣ -3⃣మ - బుధ| రా - శని

3⃣_4⃣మ - చంద్ర | తె- గురు

4⃣ -5⃣మ - శని | తె- కుజ

5⃣_6⃣సా - గురు | తె-సూర్య

🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.

    విశేషం

🌼1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప11గం50ని॥లనుండి01గం|57ని॥ల వరకు.

🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.

🌼3.శ్రాద్దతిథి:అధికఆశ్వయుజ శుద్ధ నవమి.

🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_25 .09.2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. *_వేంకటేశ్వరస్వామి ఆరాధన వల్ల శుభాలు కలుగుతాయి._* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్న పనులు సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శివాష్టకం చదివితే మంచిది_*  

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*   

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. *_సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం_* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. *_ఈశ్వర దర్శనం మంచిది_* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. *_దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి._*   

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_బిల్వాష్టకం చదివితే బాగుంటుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సూర్యాష్టకం చదివితే బాగుంటుంది._*  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ద్వాదశ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోబలం కోసం *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

యశోవృద్ధి ఉంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. *_వేంకటేశ్వరుని పూజిస్తే మంచిది_* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. *_ధర్మసిద్ధి ఉంది_* .  

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈