నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 4, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

  🌞 *సెప్టెంబర్ 4, 2020* 🌝

*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*బహుళ పక్షం* 

తిధి : *విదియ* మ12.17

తదుపరి తదియ      

వారం : *శుక్రవారం*

(భృగువాసరే)

నక్షత్రం : *ఉత్తరాభాద్ర* రా10.37

తదుపరి రేవతి  

యోగం : *శూలం* మ2.17

తదుపరి గండం

కరణం : *గరజి* మ12.17

తదుపరి *వణిజ* రా1.12

ఆ తదుపరి భద్ర/విష్ఠి 

వర్జ్యం : *ఉ6.51 - 8.36* 

దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.06*

&

*మ12.24 - 1.13*

అమృతకాలం : *సా5.21 - 7.07*                    

రాహుకాలం : *ఉ10.30 - 12.00*

యమగండం : *మ3.00 - 4.30*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం : *5.49*

సూర్యాస్తమయం : *6.10*

     ⚪ *ఉండ్రాళ్ళ తద్దె* ⚪

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   🌹🌹🌹🙏🌹🌹🌹

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_04.09.2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_గోసేవ చేయాలి_* . 

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. *_వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది_*. 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. *_ఇష్టదైవ నామస్మరణ మంచిది._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. *_దైవారాధన మానవద్దు._*  

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

 ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. *_సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం_* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

 మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. *_దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది_* .    

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

 అనుకున్న ఫలితాలు చేకూరుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. *_శివాష్టోత్తరం చదవాలి._*  

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

ఏ పని తలపెట్టినా నిరాటంకంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*   

 🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

బుద్ధిబలంతో పనులను చక్కబెడతారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. *_శ్రీరామ నామాన్ని జపించాలి._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. *_ఈశ్వరారాధన మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

ఆశించిన ప్రగతి సాధిస్తారు. కొన్ని సంఘటనలు మీ నమ్మకాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈