నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 19, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

💐🌹🌌19- 09- 2020🌌🌹💐

🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵

శ్లో||నీలాంజనసమాభాసం|

 రవిపుత్రం యమాగ్రజo |

ఛాయామార్తాండసంభూతంl

 తం నమామి శనైశ్చరం||

🌌సంవత్సరం : -శార్వరినామ సం||

🌌దక్షిణాయణం,శరదృతువు.

అధికఆశ్వయుజమాసం,కన్యా మాసం పెరటాశి నెల03వ తేది.

   🌌🌌పంచాంగం🌌🌌

🌌తిథి:శుద్ధ విదియప 12గం||34ని॥ల వరకు,తదుపరి తదియ.

🌌వారం: శనివారం,స్థిరవాసరే.

🌌నక్షత్రం:హస్త ఉ08గంll00నిllల వరకు,తదుపరి చిత్త.

🌌యోగం:బ్రాహ్మం రా08గంll45ని IIలవరకు తదుపరి ఐంద్రం .

🌌కరణం:కౌలువ ప12గం34ని లవరకు,తదుపరి తైతుల రా11గం20ని లవరకు తదుపరి గరజి.

🌌వర్జ్యం:ప03గం26ని లనుండి 04గం55ని లవరకు.

🌌అమృతకాలం:రా12గం22ని లనుండి రా01గం51ని లవరకు

🌌దుర్ముహూర్తం:ఉపూ05గం||52నిIIల నుండి 07గంll28నిIIల వరకు.

🌞సూర్యోదయం 06:01:45

🌞సూర్యాస్తమయం 18:08:39

🌞పగటి వ్యవధి 12:06:54

🌚రాత్రి వ్యవధి 11:53:06

🌙చంద్రోదయం 07:40:55

🌙చంద్రాస్తమయం 19:57:29

🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి

🌙చంద్రుడు:చిత్ర

    ⭐నక్షత్ర పాదవిభజన⭐

చిత్ర1పాదం"పే"ప09:23

చిత్ర2పాదం"పో"02:41

చిత్ర3పాదం"రా "రా07:59

చిత్ర4పాదం"రీ "రా01:19

🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌

🧛‍♀కన్య=రవి,చంద్ర,బుధ,ఉ07గం50ని

⚖తుల:ప10గం00ని

🦂వృశ్చికం:ప12గం14ని 

🏹ధనుస్సు:గురు,కేతు

ప02గం21ని

🐊మకరం=శని,సా04గం13ని 

🍯కుంభం:సా05గం52ని

🐟మీనం:రా07గం28ని

🐐మేషం=కుజ,రా09గం13ని

🐂వృషభం=రా11గం13ని

👩‍❤‍💋‍👩మిథునం:రాహు,రా01గం25

🦀కటకం:శుక్ర,రాతె03గం38ని

🦁సింహం=రాతె05గం45ని

🌻నేత్రం:0,జీవం:0.

🌻యోగిని:ఉత్తరం .

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి: మరణయోగం పూర్తి.

         🌌శనివారం🌌

🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు

🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,

🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.

🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు

దక్షిణం శుభ ఫలితం.

         🌌హారాచక్రం🌌

 🌌శుభ హారలు🌌

పగలు రాత్రి

7-8 గురు 7-8 చంద్ర

10-11 శుక్ర 9-10గురు

12-1 చంద్ర 12-1శుక్ర

2-3 గురు 2-3 చంద్ర

5-6 శుక్ర 4-5గురు

6⃣ -7⃣ ఉ - శని | రా బుధ

7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర

8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని

9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు

🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ

⏸ - 12ఉ - బుధ | రా - సూర్య

12 -1⃣మ - చంద్ర | రా - గురు

1⃣ -2⃣మ - శని | రా -. కుజ

2⃣ -3⃣మ - గురు| రా - సూర్య

3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర

4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ

5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర

🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం

🌌 బుధ, కుజ హోరలు మధ్యమం

🌌 సూర్య, శని హోరలు అధమం

🌌అభిజిత్ లగ్నం:ధనూర్ లగ్నం

ప12గంll14ని॥నుండి 02గం||21నిll ల వరకు.

🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.

సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.

🌌3. శ్రాద్ద తిథి:అధికఆశ్వయుజ శుద్ధ తదియ .

🌻పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి🌻

🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌

[9/19, 07:59] Aifa Subbara0: 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_19.09.2020_* *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. *_ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం_*  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

తలపెట్టిన కార్యాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. *_శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది_* .

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

శుభకాలం. మొదలు పెట్టిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది._*

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

మీ ఓర్పుకు ఇది పరీక్షా కాలం. మీమీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఆలోచించి మాట్లాడాలి. లేనియెడల అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. *_శ్రీ రామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది._* .

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. *_లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది._*   

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగుజాగ్రత్తలు అవసరం. *_ఇష్టదైవ ఆరాధన శుభప్రదం._*    

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధన, ధాన్య లాభాలుంటాయి. ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితిలోనూ మొహమాటాన్ని దరి చేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_లక్ష్మీనామాన్ని జపించడం ఉత్తమం._* .   

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. *_ఇష్టదైవ నామస్మరణ శుభాన్నిస్తుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నీరసించకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. శతృవులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. *_శనికి తైలాభిషేకం శుభప్రదంచేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తాయి_*.  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలని పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. *_సాయి బాబా సందర్శనం శుభప్రదం._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

మీలోని చిత్తశుద్ధే మీ విజయానికి మూలమవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూచుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. *_ఆదిత్య హృదయం చదివితే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. *_విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు._*     

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈