నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
November 16, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌼🌼16-11-2020🌼🌼

___________________ __

🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳

        ☘ శివ స్తుతి☘

శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర

గురుం,

వందే జగత్కారణం,

వందే పన్నగభూషణం మృగధరం,

వందే పశూనాం పతిం,

వందే సూర్య శశాంక వహ్ని నయనం,

వందే ముకుంద ప్రియం,

వందే భక్త జనాశ్రయం చ,

వరదం వందే శివం శంకరం.🙏🏿

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌼🌼 పంచాంగం🌼🌼

🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం

🌼 దక్షిణాయణం,శరదృతువు.

🌼 కార్తీకమాసం.

🌼సౌరమానం:వృశ్చిక మాసం,కార్తీకనెల01వతేది.

🌼తిథి:శుద్ధ పాడ్యమి ఉ09గంll07నిll ల వరకు, తదుపరి విదియ.

🌼నక్షత్రం:అనూరాధ సా06గంll

41నిllలవరకు,తదుపరి జ్యేష్ఠ.

🌼యోగం:అతిగండం రా11గంll

00నిllలవరకు,తదుపరి సుకర్మ.

🌼కరణం:బవ ప09గంll07నిllల వరకు,తదుపరి బాలువ రా08గంll04నిllల వరకు,తదుపరి కౌలువ.

🌼వారం:-సోమవారము,ఇందువాసరే.

🌼వర్జ్యం:రా10గం58నిలనుండి 12గం29ని లవరకు.

🌼అమృతకాలం:ఉ07గం56నిలనుండి 09గం26ని లవరకు.

🌼దుర్ముహూర్తం :-ప12గం//20ని//లనుండి 01గం//06ని//లవరకు.

తిరిగి02గం//37ని// ల నుండి 03గం//22ని//ల వరకు.

🌞సూర్యోదయం 06:12:29

🌞సూర్యాస్తమయం 17:40:22

🌞పగటి వ్యవధి 11:27:53

🌚రాత్రి వ్యవధి 12:32:34

🌙చంద్రోదయం 07:07:16

🌙చంద్రాస్తమయం 18:54:13

🌞సూర్యుడు:విశాఖ

🌙చంద్రుడు:అనూరాధ

   ⭐నక్షత్ర పాదవిభజన⭐

అనూరాధ3పాదం"నూ"ఉ09:13

అనూరాధ4పాదం"నే"02:35

జ్యేష్ఠ1పాదం"నో"రా07:59

జ్యేష్ఠ2పాదం"యా "రా01:24

🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితిల🌼

🦂వృశ్చికం:చంద్ర,కేతు,ఉ08గం27ని 

🏹ధనుస్సు:గురు,

ప10గం35ని

🐊మకరం:శని,ప12గం28ని 

🍯కుంభం;ప02గం10ని

🐟మీనం:కుజ,ప03గం49ని

🐐మేషం= సా05గం36ని

🐂వృషభం:రాహు,రా07గం38ని

👩‍❤‍💋‍👩మిథునం: రా09గం50

🦀కటకం:రా12గం01ని

🦁సింహం=రాతె02గం05

🧛‍♀కన్య=శుక్ర,రాతే04గం08ని

⚖తులా:రవి,బుధ,రాతె06గం15ని

🌻నేత్రం:0,జీవం:0.

🌻యోగిని:తూర్పు.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

ప్⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.

           🌼సోమవారం🌼

🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,

🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,

🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.

🌼వారశూల:తూర్పుదోషం

(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.

🌼🌼 శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 చంద్ర 6-7 శుక్ర

8-9 గురు 8-9 చంద్ర

11-12 శుక్ర 10-11 గురు

1-2 చంద్ర 1-2 శుక్ర

3-4 గురు 3-4 చంద్ర

- - - - - - - 5-6 గురు

         🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర

7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ

8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర

9⃣ -🔟 ఉ - కుజ | రా - శని

🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు

⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ

12 -1⃣మ - బుధ| రా - శని

1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు

2⃣ -3⃣మ - శని| రా - కుజ

3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,

4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర

5⃣_6⃣సా - సూర్య | తె- బుధ

🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం

🌼 బుధ,కుజహోరలు మధ్యమం

🌼 సూర్య,శనిహోరలు అధమం

        🌼విశేషం:🌼

🌼1.అభిజత్లగ్నం:కుంభలగ్నం ప12గం||28ని IIలనుండి 02గం||10ని॥ల వరకు.

🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.

🌼3. శ్రాద్దతిథి:కార్తీక శుద్ధ విదియ.

*🔵యమ ద్వితీయ, భజినీ హస్త భోజనం*

 

"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_16, నవంబర్ , 2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ప్రారంభించిన పనుల్లో చిత్తశుద్ధి అవసరం. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

శుభకాలం. ఏ పని తలపెట్టినా త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. *_వేంకటేశ్వర దర్శనం శుభప్రదం._*   

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

ముందస్తు ప్రణాళికలతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో అనూహ్య లాభాన్ని పొందుతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. *_లక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

మిత్రుల సహకారం ఉంటుంది. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._* .   

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

అనుకూలమైన సమయం. మిత్రులు, బంధువులు మీ మాటకు విలువ ఇస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. *_లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సొంతం అవుతుంది. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. *_శివపంచాక్షరీ స్తోత్రం చదివితే మంచిది._* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

ఈరోజు

మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. *_ఉమా మహేశ్వర స్తోత్రం చదివితే మంచిది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. *_సూర్యుడిని ఆరాధిస్తే మంచిది._*  

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఒక వార్త ఉత్సాహాన్నిఇస్తుంది. ఖర్చులు చేయిదాటకుండా చూసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. *_కనకదుర్గాదేవి దర్శనం శుభప్రదం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఈశ్వర దర్శనం ఉత్తమంధనలాభం ఉంది._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. *_హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు_* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

సందర్బోచిత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. *_గోవిందనామాలు చదవడం ఉత్తమం_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈