నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹🌹27-09-2020🌹🌹

        🌹సూర్య ప్రార్థన🌹

శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl

సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll

తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl

సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll

🌹సూర్య నమస్కారంతో ఆయుఃఆరోగ్యాలుకలుగుతాయి.

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌹స్వస్తి శార్వరినామ సం||

దక్షిణాయణం,శరదృతువు.

🌹అధిక ఆశ్వయుజమాసం,కన్యామాసం/పెరటాశినెల11వ తేది.

     🌹🌹 పంచాంగం🌹🌹

🌹తిధి:శుద్ధ ఏకాదశి రా09గంగం26నిలవరకు, తదుపరి ద్వాదశి.

🌹వారం: ఆదివారం.భానువాసరే.

🌹నక్షత్రం:శ్రవణం రా11గంll25నిll లవరకు,తదుపరి ధనిష్ఠ.

🌹యోగం:సుకర్మ రా10గం|50నిIIల వరకు,తదుపరి ధృతి.

🌹కరణం:వణిజ ప09గం35నిల వరకు,తదుపరి భద్ర రా09గం26ని లవరకు, తదుపరి బవ.

🌹వర్జ్యం:రాతే03గం||34నిIIల నుండి 05గం||13నిIIల వరకు.

🌹అమృతకాలం:ప12గం||50నిIIల నుండి 02గం||28నిIIల వరకు.

🌹దుర్ముహూర్తం:సా04గం||16నిIIల నుండి 05గం||04నిIIల వరకు.

🌞సూర్యోదయం 06:01:54

🌞సూర్యాస్తమయం 18:02:55

🌞పగటి వ్యవధి 12:01:00

🌚రాత్రి వ్యవధి 11:59:01

🌙చంద్రోదయం 15:18:09

🌙చంద్రాస్తమయం 27:02:57*

🌞సూర్యుడు: హస్త

చంద్రుడు:శ్రవణం

  ⭐నక్షత్ర పాద విభజన⭐

శ్రవణం2పాదం"ఖూ"ఉ08:03

శ్రవణం3పాదం"ఖే"ప02:25

శ్రవణం4పాదం"ఖో"రా08:48

ధనిష్ఠ1పాదం"గా "రాతె03:13

🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹

🧛‍♀కన్య=రవి,ఉ07గం18ని

⚖తులా:బుధ,ప09గం28ని

🦂వృశ్చికం:కేతు,ప11గం42ని 

🏹ధనుస్సు:గురు,ప01గం49ని

🐊మకరం:చంద్ర,శని,ప03గం41ని 

🍯కుంభం:సా05గం20ని

🐟మీనం:రా06గం56ని

🐐మేషం=కుజ,రా08గం41ని

🐂వృషభం:రాహు,రా10గం41ని

👩‍❤‍💋‍👩మిథునం: రా12గం53

🦀కటకం:శుక్ర, రాతె03గం06ని

🦁సింహం=రాతె05గం13ని

🌻నేత్రం:1,జీవం:1.

🌻యోగిని:తూర్పు.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:అమృతయోగం రా11గం25ని లవరకు,తదుపరి మరణయోగం .

   🌹🌹 ఆదివారం🌹🌹

🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,

🌹యమగండం:మ12గం||ల

 నుండి1గంll30ని॥ల వరకు,

🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.

🌹వారశూల:పడమరదోషం

(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.

         🌹హారాచక్రం🌹

పగలు రాత్రి

7-8 శుక్ర 6-7గురు

9-10 చంద్ర 9-10 శుక్ర

11-12గురు 11-12చంద్ర

2-3 శుక్ర 1 -2గురు,

4-5 చంద్ర 4-5 శుక్ర

6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు

7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ

8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య

9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర

🔟 -⏸ ఉ - శని | రా - బుధ

⏸ - 12ఉ - గురు| రా - చంద్ర

12 -1⃣మ - కుజ| రా - శుక్ర

1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ

2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర

3⃣_4⃣మ - బుధ| తె- శని

4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు

5⃣_6⃣సా - శని | తె-కుజ

🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.

🌹విశేషం

🌹1.అభిజిత్ లగ్నం:ధనూర్ లగ్నం ప11గం||42॥నుండి01గం||49నిII వరకు .

 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.

🌹3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ .

 శుద్ధ ఏకాదశి .

🌻పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి

🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_27 .09.2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. *_సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. *_గణేశ అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి._*   

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

మధ్యమ ఫలితాలున్నాయి. తోటి వారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఇష్టదేవతా స్తుతి శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. *_ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి . *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_*. 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. *_లక్ష్మి దేవి స్తోత్రము పఠిస్తే ఇంకా బాగుంటుంది._* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి_*  

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

మంచి ఫలితాలున్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. *_లక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం._*   

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందమును నింపుతుంది. *_ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది_*  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. *_ఈశ్వరుని ఆరాధిస్తే మంచిది._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి, అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. *_హనుమాన్ చాలీసా జపించడం మంచిది._*  

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధన్య లాభాలున్నాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. *_సూర్య స్తుతి శుభప్రదం_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈