నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 29, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹🌹29-09-2020🌹🌹

🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹

శ్లో||ధరణీగర్భ సంభూతంl 

 విద్యుత్కాంతి సమప్రభంl

కుమారం శక్తిహస్తంl 

తం మంగళం ప్రాణమామ్యహంll

🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి

🌹దక్షిణాయణం,శరదృతువు .

అధిక ఆశ్వయుజమాసం/కన్యామాసం/పెరటాశినెల13వతేది.

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 🌹🌹 పంచాంగం🌹🌹

🌹తిథి:శుద్ధ త్రయోదశి రా10గంll21నిll ల వరకు,తదుపరి చతుర్దశి.

🌹వారం: మంగళవారం,భౌమవాసరే.

🌹నక్షత్రం:శతభిషం రా01గంll41నిll లవరకు,తదుపరి పూర్వాభాద్ర.

🌹యోగం:శూలం రా09గం||25ని|| వరకు,తదుపరి గండం.

🌹 కరణం:కౌలువ ప10గంll00నిllల  

వరకు, తదుపరి తైతుల రాతె10గం21ని లవరకు, తదుపరి గరజి.

🌹వర్జ్యం:-ఉ07గం||55ని IIలనుండి 09గం||36నిIIల వరకు.

🌹అమృతకాలం:సా06గం||04ని IIలనుండి07గం||46నిIIల వరకు..

🌹దుర్ముహూర్తం:ఉ08గం||16ని IIలనుండి 09గం||04నిIIల వరకు.

తిరిగి రా10గం||39ని IIలనుండి11గం||27నిIIల వరకు.

🌞సూర్యోదయం 06:01:58

🌞సూర్యాస్తమయం 18:01:31

🌞పగటి వ్యవధి 11:59:32

🌚రాత్రి వ్యవధి 12:00:29

🌙చంద్రోదయం 16:42:38

🌙చంద్రాస్తమయం 28:42:06*

🌞సూర్యుడు: హస్త

🌙చంద్రుడు:శతభిషం

      ⭐నక్షత్ర పాదవిభజన⭐

శతభిషం2పాదం"సా"ప11:39

శతభిషం3పాదం"సీ"సా06:12

శతభిషం4పాదం"సూ "రా12:46

🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹

🧛‍♀కన్య=రవి,ఉ07గం10ని

⚖తులా:బుధ,ఉ09గం20ని

🦂వృశ్చికం:కేతు,ప11గం34ని 

🏹ధనుస్సు:గురు,

ప01గం41ని

🐊మకరం=శని,ప03గం33ని 

🍯కుంభం:చంద్ర,సా05గం12ని

🐟మీనం:రా06గం48ని

🐐మేషం=కుజ,రా08గం33ని

🐂వృషభం=రాహు,రా10గం33ని

👩‍❤‍💋‍👩మిథునం: రా12గం45

🦀కటకం:రాతె02గం58ని

🦁సింహం=శుక్ర,రాతె05గం05ని

🌻నేత్రం:1,జీవం:1.

🌻యోగిని:దక్షిణం, తూర్పు.

🌻గురుస్థితి:తూర్పు.

టి🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:మరణయోగం పూర్తి .

    🌹 మంగళవారం🌹

🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.

🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .

🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .

🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)

తూర్పు శుభం.

🌺🌺శుభ హోరలు🌺🌺

పగలు రాత్రి

8-9 శుక్ర 7-8 గురు

10-11 చంద్ర 10-11 శుక్ర

12-1 గురు 12-1 చంద్ర

3-4 శుక్ర 2-3 గురు

5-6 చంద్ర 5-6 శుక్ర

🌺🌺దివా హోరాచక్రం🌺🌺

6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని

7⃣ -8⃣ప - సూర్య | రా - గురు

8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ

9⃣ -🔟ప - బుధ | రా - సూర్య

🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర

1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.

1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య

1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,

2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ

3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర

4⃣ -5⃣ప - బుధ |తె- శని

5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.

🌺1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప11గం||34ని IIనుండి01గంl|41ని IIలవరకు,శుభం

2.గోధూళి ముహూర్తం: సా5 గoll 00ని IIల నుండి 5గoll48ని॥ల

వరకు.

🌹3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి .

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_29 .09.2020_* *_భౌమ వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్దిచాంచల్యంతో వ్యవహరిస్తారు. *_ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది_* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి. *_ఇష్టదైవం ప్రార్ధన మంచిది._*

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_శివనామస్మరణ శుభప్రదం_* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాల్లో సమస్యలను అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_శివుణ్ణి ఆరాధిస్తే మంచిది_* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ధర్మసిద్ధి కలదు. బుద్దిబలం బాగుంటుంది. మీమీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం_*   

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్నిస్తాయి. *_శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

శుభ కాలం. ఏ పనులు తలపెట్టినా త్వరగా పూర్తవుతాయి. బంధుమిత్ర సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. *_ఇష్టదైవం ఆరాధన శుభప్రదం._*   

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మీ రంగంలో పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాలకై వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_శ్రీ దుర్గ ధ్యానం శుభప్రదం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. *_గణపతి స్తోత్రము చదవండి మంచి జరుగుతుంది_* .

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదేవతారాధన శుభప్రదం._*    

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

సర్వత్రా శుభ ఫలితాలున్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. *_లక్ష్మి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది._*  

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈