నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
November 19, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🙏🏿🌻19 -11-2020🌻🙏🏿

🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll

🌻దక్షిణాయణం.

🌻శరదృతువు

🌻కార్తీకమాసం.

🌻కార్తీక నెల/వృశ్చిక మాసం04వతేది.

    🌻🌻 పంచాంగం🌻🌻

🌻తిథి:శుద్ధ పంచమి రా02గం||36ని॥లవరకు,తదుపరి షష్ఠి.

🌻వారం: గురువారం,గురువాసరే.

🌻నక్షత్రం:పూర్వాషాడ ప02గం40ని లవరకు, తదుపరి ఉత్తరాషాడ.

🌻యోగం:శూలం ప03గంll24ని లవరకు,తదుపరి గండం. 

🌻కరణం:బవ ప03గంll10నిllల లవరకు,తదుపరి బాలువ రా02గం36ని లవరకు, తదుపరి కౌలువ.

🌻వర్జ్యం:రా10గం||34ని IIలనుండి12గంll08ని||ల వరకు.

🌻అమృతకాలం:-ప09గం||59ని IIలనుండి 11గం|l33ని||ల వరకు.

🌻దుర్ముహూర్తం:ప10గం||05ని IIలనుండి10గంll50ని||ల వరకు ,

తిరిగి ప02గం||37ని IIలనుండి03గం|22ని||ల వరకు.

సూర్యోదయం 06:18

సూర్యాస్తమయం 05:39

పగటి వ్యవధి 11:21

రాత్రి వ్యవధి 12:39

చంద్రోదయం 10:15

చంద్రాస్తమయం 21:53

సూర్యుడు: విశాఖ

చంద్రుడు: పూర్వాషాడ

     ⭐నక్షత్ర పాదవిభజన⭐

పూషాఢ3పాదంఫా"ఉ08:50

పూషాఢ4పాదం"ఢా"ప02:40

🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻

🦂వృశ్చికం:రవి,కేతు,ఉ08గం19ని

🏹ధనుస్సు:చంద్ర,గురు,ప10గం27ని

🐊మకరం=శని,ప12గం20ని 

🍯కుంభం:ప02గం02ని

 🐟మీనం:,కుజ,ప03గం41ని

🐐మేషం=సా05గం28ని

వృషభం=రాహు,రా07గం30ని

👩‍❤‍💋‍👩మిథునం: రా09గం42

🦀కటకం:,రా11గం53ని

🦁సింహం=రాతె01గం57ని

🧛‍♀కన్య=రాతె04గం00ని

⚖తులా:బుధ,శుక్ర,రాతె06గం07ని

🌻నేత్రం:1, జీవం:1/2.

🌻యోగిని:దక్షిణం.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు

⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.

     🌻🌻గురువారం🌻🌻

🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.

🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.

🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.

రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.

🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,

   ☀🌞శుభ హోరలు🌞☀

పగలు రాత్రి

6 -7 గురు 6-7 చంద్ర

9-10 శుక్ర 8-9 గురు

11-12 చంద్ర 11-12 శుక్ర

1 - 2 గురు 1 -2 చంద్ర

4-5 శుక్ర 3-4 గురు

    🌻🌻హోరా చక్రం🌻🌻

6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర

7⃣ -8⃣ ఉ కుజ | రా శని

8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు

9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ

🔟 -⏸ ఉ బుధ | రా సూర్య

⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర

1⃣2⃣ -1⃣మ శని | రా కు జ

1⃣ -2⃣మ గురు | రా సూర్య

2⃣ -3⃣మ కుజ | రా శుక్ర

3⃣ -4⃣మ సూర్య | తె బుధ

4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర

5⃣ -6⃣సా బుధ | తె శని

🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ

బుధ,కుజహోరలుమధ్యమ,

సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.

విశేషం: 

🌻1.అభిజిత్ లగ్నం కుంభలగ్నం ప12గంll20నిllల నుండి02గoll02ని॥వరకు.

🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.

🌻3. శ్రార్దతిథి: కార్తీక బహుళ శుద్ధ పంచమి.

🌻4.నాగపంచమి.

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_19, నవంబర్ , 2020_* *_బృహస్పతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. *_శివారాధన శుభప్రదం_*  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. పెద్దల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. *_సూర్య స్తోత్రం చదివితే మంచిది_*     

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*       

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. *_శని ధ్యానశ్లోకం చదువుకోవాలి_* .   

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. *_అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు._*    

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్ట దైవ దర్శనం శుభప్రదం._*   

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

ఈరోజు

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివస్తోత్రం చదివితే మంచిది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. *_కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. *_శని శ్లోకం చదవండి_* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

ఈరోజు

మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదవడం మంచిది._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. *_దైవారాధన మానవద్దు._*   

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

ఈరోజు

మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం శుభకరం_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈