నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
November 2, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌼🌼02-11-2020🌼🌼

___________________ __

🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳

        ☘ శివ స్తుతి☘

శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర

గురుం,

వందే జగత్కారణం,

వందే పన్నగభూషణం మృగధరం,

వందే పశూనాం పతిం,

వందే సూర్య శశాంక వహ్ని నయనం,

వందే ముకుంద ప్రియం,

వందే భక్త జనాశ్రయం చ,

వరదం వందే శివం శంకరం.🙏🏿

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌼🌼 పంచాంగం🌼🌼

🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం

🌼 దక్షిణాయణం,శరదృతువు.

🌼 ఆశ్వయుజమాసం.

🌼సౌరమానం:తులా మాసం,అల్పిశి నెల17వతేది.

🌼తిథి:బహుళ విదియ రా11గంll01నిll ల వరకు, తదుపరి తదియ.

🌼నక్షత్రం:కృత్తిక రా10గంll

50నిllలవరకు,తదుపరి రోహిణి.

🌼యోగం:వరీయాన్ రాతె05గంll

56నిllలవరకు,తదుపరి పరిఘ.

🌼కరణం:తైతుల ప10గంll04నిllల వరకు,తదుపరి గరజి రా11గంll01నిllల వరకు,తదుపరి వణిజ.

🌼వారం:-సోమవారము,ఇందువాసరే.

🌼వర్జ్యం:ఉ09గం38నిలనుండి 11గం24ని లవరకు.

🌼అమృతకాలం:రా08గం11నిలనుండి 09గం36ని లవరకు.

🌼దుర్ముహూర్తం :-ప12గం//06ని//లనుండి 12గం//52ని//లవరకు.

తిరిగి02గం//23ని// ల నుండి 03గం//09ని//ల వరకు.

🌞సూర్యోదయం 06:07:09

🌞సూర్యాస్తమయం 17:43:03

🌞పగటి వ్యవధి 11:35:53

🌚రాత్రి వ్యవధి 12:24:25

🌙చంద్రాస్తమయం 07:17:49

🌙చంద్రోదయం 19:04:01

🌞సూర్యుడు:స్వాతి

🌙చంద్రుడు:కృత్తిక

      ⭐నక్షత్ర పాదవిభజన⭐

కృత్తిక2పాదం"ఇ"ప10:23

కృత్తిక3పాదం"ఉ"రా05:06

కృత్తిక4పాదం"ఎ"రా11:48

 

🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼

⚖తులా:రవి,బుధ,ఉ07గం05ని

🦂వృశ్చికం:కేతు,ప09గం19ని 

🏹ధనుస్సు:గురు,

ప11గం26ని

🐊మకరం:శని,ప01గం18ని 

🍯కుంభం;ప02గం57ని

🐟మీనం:కుజ,సా04గం33ని

🐐మేషం= సా06గం18ని

🐂వృషభం:చంద్ర,రాహు,రా08గం18ని

👩‍❤‍💋‍👩మిథునం: రా10గం31

🦀కటకం:రా12గం43ని

🦁సింహం=రాతె02గం50

🧛‍♀కన్య=శుక్ర,రాతే04గం55ని

🌻నేత్రం:2,జీవం:1.

🌻యోగిని:ఉత్తరం,పడమర.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి: మరణయోగం రా10గం50ని లవరకు,తదుపరి అమృతయోగం.

           🌼సోమవారం🌼

🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,

🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,

🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.

🌼వారశూల:తూర్పుదోషం

(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.

🌼🌼 శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 చంద్ర 6-7 శుక్ర

8-9 గురు 8-9 చంద్ర

11-12 శుక్ర 10-11 గురు

1-2 చంద్ర 1-2 శుక్ర

3-4 గురు 3-4 చంద్ర

- - - - - - - 5-6 గురు

         🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర

7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ

8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర

9⃣ -🔟 ఉ - కుజ | రా - శని

🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు

⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ

12 -1⃣మ - బుధ| రా - శని

1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు

2⃣ -3⃣మ - శని| రా - కుజ

3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,

4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర

5⃣_6⃣సా - సూర్య | తె- బుధ

🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం

🌼 బుధ,కుజహోరలు మధ్యమం

🌼 సూర్య,శనిహోరలు అధమం

        🌼విశేషం:🌼

🌼1.అభిజత్లగ్నం:మకరలగ్నం ప11గం||26ని IIలనుండి 01గం||18ని॥ల వరకు.

🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.

🌼3. శ్రాద్దతిథి:ఆశ్వయుజ బహుళ విదియ.

 

"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏

...... 

 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_02, నవంబర్ , 2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురౌతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. *_గోసేవ చేస్తే బాగుంటుంది._*  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. *_ఆంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. *_లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

కీలక విషయాలలో అనుకున్నఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివ్రుద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలని కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి_* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇదే సరియైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృడంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. *_ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది._*  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. *_శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. *_లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిఇస్తుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవ