నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
October 18, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹🌹18-10-2020🌹🌹

        🌹సూర్య ప్రార్థన🌹

శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl

సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll

తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl

సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll

🌹సూర్య నమస్కారంతో ఆయుఃఆరోగ్యాలుకలుగుతాయి.

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 

🌹స్వస్తి శార్వరినామ సం||

దక్షిణాయణం,శరదృతువు.

 🌹ఆశ్వయుజమాసం,తులామాసం/అల్పిశినెల01వ తేది.

     🌹🌹 పంచాంగం🌹🌹

🌹తిధి:విదియ రా09గం06ని లవరకు, తదుపరి తదియ.

🌹వారం: ఆదివారం.భానువాసరే.

🌹నక్షత్రం:స్వాతి ప12గంll41నిll లవరకు,విశాఖ .

🌹యోగం:ప్రీతి రా10గం|06నిIIల వరకు,తదుపరి ఆయుష్మాన్.

🌹కరణం:బాలువ ప10గం18నిల వరకు,తదుపరి కౌలువ రా09గం06ని లవరకు,తదుపరి తైతుల.

🌹వర్జ్యం:ఉపూ05గం||52నిIIల నుండి 07గం||21నిIIల వరకు.

🌹అమృతకాలం:రా02గం||57నిIIల నుండి 04గం||28నిIIల వరకు. .

🌹దుర్ముహూర్తం:సా04గం||16నిIIల నుండి 05గం||03నిIIల వరకు.

🌞సూర్యోదయం 06:03:41

🌞సూర్యాస్తమయం 17:49:33

🌞పగటి వ్యవధి 11:45:52

🌚రాత్రి వ్యవధి 12:14:17

🌙చంద్రోదయం 07:22:53

🌙చంద్రాస్తమయం 19:22:48

🌞సూర్యుడు:చిత్ర

🌙చంద్రుడు:స్వాతి

     ⭐నక్షత్ర పాదవిభజన⭐

స్వాతి4పాదం"తా"ఉ08:50

విశాఖ1పాదం"తీ"ప02:07

విశాఖ2పాదం"తూ"రా07:26

విశాఖ3పాదం"తే"రా12:45

🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹

⚖తులా:రవి,చంద్ర,బుధ,ఉ08గం14ని

🦂వృశ్చికం:కేతు,ప10గం26ని 

🏹ధనుస్సు:గురు,ప12గం34ని

🐊మకరం:శని,ప02గం27ని 

🍯కుంభం:సా04గం09ని

🐟మీనం:కుజ,సా05గం48ని

🐐మేషం=రా07గం35ని

🐂వృషభం:రాహు,రా09గం37ని

👩‍❤‍💋‍👩మిథునం:రా11గం49

🦀కటకం:రాతె02గం00ని

🦁సింహం=శుక్ర,రాతె04గం04ని

🧛‍♀కన్య=రాతె06గం06ని

🌻నేత్రం:0,జీవం:0.

🌻యోగిని:ఉత్తరం.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:సిద్ధయోగం ప12గం 41ని లవరకు, తదుపరి మరణయోగం.

   🌹🌹 ఆదివారం🌹🌹

🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,

🌹యమగండం:మ12గం||ల

 నుండి1గంll30ని॥ల వరకు,

🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.

🌹వారశూల:పడమరదోషం

(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.

         🌹హారాచక్రం🌹

పగలు రాత్రి

7-8 శుక్ర 6-7గురు

9-10 చంద్ర 9-10 శుక్ర

11-12గురు 11-12చంద్ర

2-3 శుక్ర 1 -2గురు,

4-5 చంద్ర 4-5 శుక్ర

6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు

7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ

8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య

9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర

🔟 -⏸ ఉ - శని | రా - బుధ

⏸ - 12ఉ - గురు| రా - చంద్ర

12 -1⃣మ - కుజ| రా - శుక్ర

1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ

2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర

3⃣_4⃣మ - బుధ| తె- శని

4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు

5⃣_6⃣సా - శని | తె-కుజ

🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.

🌹విశేషం

🌹1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప12గం||34॥నుండి02గం||27నిII వరకు .

 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.

🌹3. శ్రాద్దతిథి:నిజ ఆశ్వయుజ విదియ.

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_18.10.2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మనో సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ నామస్మరణ ఉత్తమం._* 

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

కృషికి తగ్గ ఫలితలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. బంధుప్రీతి కలదు. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం_* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో వ్యవహరించాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది_* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

మిశ్రమ ఫలితాలున్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది. అధికారులతో అణిగిమణిగి ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. *_ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది_* .

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

అవసరానికి సహాయం చేసేవారున్నారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. *_దుర్గా స్తోత్రం పఠించాలి._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. పైఅధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేప్పుడు చంచల బుద్ధిని వీడాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. *_విష్ణుసహస్రనామ పారాయణ శ్రేయోదాయకం_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌

 

🔱🏹🔱🏹🔱🏹🔱

🏹🔱🏹🔱🏹

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈