నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
October 31, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

[10/30, 01:26] Aifa Subbara0: 🌼30-10-2020🌼 

                  🌻🌻

          🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼

లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |

దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |

 శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ

బ్రహ్మేన్ద్ర గంగాధరాం |

త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 

🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.

🌼ఆశ్వయుజమాసం

తులామాసం/అల్పిశి నెల14వతేది.

   🌼🌼 పంచాంగం🌼🌼

🌼తిథి:శుద్ధ చతుర్దశి సా04గంll54నిllలవరకు,తదుపరి పౌర్ణమి.

 🌼వారం: శుక్రవారం,భృగువాసరే.

🌼నక్షత్రం:రేవతి ప03గంll15నిllలవరకు,తదుపరి అశ్విని.

🌼యోగం:వజ్రం రాతె04గం||35ని IIలవరకు,తదుపరి సిద్ధి.

🌼కరణం:వణిజ సా04గంll54నిllలవరకు, తదుపరి విష్ఠి రాతె05గంll58ని లవరకు, తదుపరి బవ.

🌼వర్జ్యం:అభావః,లేదు.

🌼అమృతకాలం:ప12గంll

36నిIIలనుండి 02గంll22నిIlలవరకు.

🌼దుర్ముహూర్తం:ఉ08గంll

18నిIIలనుండి 09గంll03నిIlలవరకు.

తిరిగి :ప12గం||06నిllల నుండి12గం|l52నిIIలవరకు.

🌞సూర్యోదయం 06:06:16

🌞సూర్యాస్తమయం 17:44:04

🌞పగటి వ్యవధి 11:37:47

🌚రాత్రి వ్యవధి 12:22:29

🌙చంద్రోదయం 17:08:52

🌙చంద్రాస్తమయం 29:43:09*

🌞సూర్యుడు:స్వాతి

🌙చంద్రుడు:రేవతి

   ⭐నక్షత్ర పాదవిభజన⭐

రేవతి3పాదం"చ"ఉ08:11

రేవతి4పాదం"చీ"ప్02:56

అశ్వని1పాదం"చు"రా09:41

అశ్వని2పాదం"చె"రాతె04:26

🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼

⚖తులా:రవి,బుధ,ఉ07గం17ని

🦂వృశ్చికం:కేతు,ప09గం31ని 

🏹,ధనుస్సు:గురు,ప11గం38ని

🐊మకరం=శని,ప01గం30ని 

🍯కుంభం:ప03గం09ని

🐟మీనం:చంద్ర,కుజ,సా04గం45ని

🐐మేషం=సా06గం30ని

🐂వృషభం=రాహు,రా08గం30ని

👩‍❤‍💋‍👩మిథునం:రా10గం42ని

🦀కటకం:రా12గం55ని

🦁సింహం=రాతె03గం02ని

🧛‍♀కన్య=శుక్ర,రాతె05గం07ని

🌻నేత్రం:1,జీవం:1.

🌻యోగిని:దక్షిణం,పడమర.

🌻గురుస్థితి:.పడమర.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:అమృతయోగం పూర్తి.

  🌼🌼శుక్రవారం🌼🌼

🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,

🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,

🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.

🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం

🌼🌼శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 శుక్ర 8-9 శుక్ర

8-9 చంద్ర 10-11 చంద్ర

10-11గురు 12-1 గురు

1-2 శుక్ర 3-4 శుక్ర

3-4 చంద్ర 5 - .6 చంద్ర

5-6 గురు

      🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ

7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య

8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .

9⃣ -🔟 ఉ - శని | రా - బుధ

🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర

⏸ - 12ఉ - కుజ | రా - శని

12 -1⃣మ - సూర్య | రా -బుధ

1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర

2⃣ -3⃣మ - బుధ| రా - శని

3⃣_4⃣మ - చంద్ర | తె- గురు

4⃣ -5⃣మ - శని | తె- కుజ

5⃣_6⃣సా - గురు | తె-సూర్య

🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.

    విశేషం

🌼1.అభిజిత్ లగ్నం:మకరలగ్నం ప11గం38ని॥లనుండి01గం|30ని॥ల వరకు.

🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.

🌼3.శ్రాద్దతిథి:ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి.

🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి

[10/30, 08:46] Aifa Subbara0: 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_30.10.2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మధ్యమ ఫలితాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులవైపు మనస్సు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. *_శ్రీలక్ష్మిగణపతి ధ్యానం శుభప్రదం_* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే ఉత్తమం_*  

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. *_ఇష్టదైవాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు సొంతమవుతాయి_*   

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

పనులకు ఆటంకాలు కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. *_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలన్నిస్తుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_శ్రీవిష్ణు ఆరాధన చేయడం మంచిది._*  

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం అందుతుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. *_నారాయణ మంత్రాన్ని జపించాలి._* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

చేపట్టే పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. *_సూర్యాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. *_సూర్యాష్టకం చదివితే శ్రేయోదాయకం_* .  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. *_నవగ్రహ స్తోత్రం చదివితే శుభదాయకం._*

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. *_శివారాధన మంచిది._*  

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. *_శివనామాన్ని జపిస్తే మంచిది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈