నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
August 31, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

   🌞 *ఆగష్టు 31, 2020* 🌝

*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*శుక్ల పక్షం*

తిధి : *త్రయోదశి* ఉ8.35

తదుపరి చతుర్థశి 

వారం : *సోమవారం*

(ఇందువాసరే)

నక్షత్రం : *శ్రవణం* మ3.53

తదుపరి ధనిష్ఠ  

యోగం : *శోభన* మ3.12

తదుపరి అతిగండ 

కరణం : *తైతుల* ఉ8.35

తదుపరి *గరజి* రా8.40

ఆ తదుపరి వణిజ 

వర్జ్యం : *రా8.02 - 9.42* 

దుర్ముహూర్తం : *మ12.25 - 1.15*

&

*మ2.54 - 3.44*

అమృతకాలం : *ఉ6.57వరకు*                   

రాహుకాలం : *ఉ7.30 - 9.00*

యమగండం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం : *5.48*

సూర్యాస్తమయం : *6.13*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ☘☘☘🙏☘☘☘

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_31.08.2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. *_దత్తాత్రేయ ఆరాధన శుభప్రదం._*

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

 చేపట్టే పనుల్లో శ్రమపెరుగుతుంది. బంధుమిత్రులతో కలహాలు లేకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. అపార్థాలకు తావులేకుండా వ్యవహరించాలి. *_సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో చంచల స్వభావంతో వ్యవహరించకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 

*_ఆదిత్య హృదయం చదువుకోవాలి._*

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 మొదలుపెట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనసుకు నచ్చింది చేస్తే శుభం కలుగుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_దైవారాధన మానవద్దు._*

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

 విశేషమైన శుభఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

 *_అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

 మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పుదోవ పట్టించేవారున్నందున జాగ్రత్త అవసరం. చంచల బుద్ధితో సమస్యలు మొదలవుతాయి. సమయానికి సరైన ఆహార నియమాలను పాటించాలి. *_ఆంజనేయ స్వామి సోత్ర పారాయణం ఉత్తమం._*

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

 ఎన్ని ఇబ్బందులు ఎదరైనా పోరాడి అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో ముందుకుసాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. 

*_శని ధ్యానం మేలు చేస్తుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

శుభకాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తవుతుంది. మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది.  

*_ఇష్టదేవత ఆరాధన ఉత్తమం._*

 🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ముఖ్యమైన విషయాల్లో జాప్యం చేయవద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. *_నవగ్రహ శ్లోకాలను చదవండి._*

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. మంచి మనస్సుతో ముందుకు సాగితే కష్టాలు తగ్గుతాయి. *_ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

  ధనలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. విందువినోద కార్యక్రమాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన పనులు ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొవాలి. *_దుర్గాదేవిని ఆరాధించాలి._*

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈