నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 7, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

  🌞 *సెప్టెంబర్ 7, 2020* 🌝

*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*కృష్ణ పక్షం* 

తిధి : *పంచమి* సా6.11

తదుపరి షష్ఠి         

వారం : *సోమవారం*

(ఇందువాసరే)

నక్షత్రం : *భరణి* పూర్తి              

యోగం : *ధృవం* సా4.00

తదుపరి వ్యాఘాతం

కరణం : *తైతుల* సా6.11

తదుపరి గరజి   

వర్జ్యం : *మ2.21 - 4.07* 

దుర్ముహూర్తం : *మ12.22 - 1.11*

&

*మ2.50 - 3.39*

అమృతకాలం : *రా12.58 - 2.44*                    

రాహుకాలం : *ఉ7.30 - 9.00*

యమగండం : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం : *5.49*

సూర్యాస్తమయం : *6.07*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ☘☘☘🙏☘☘☘

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_07.09.2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శుభకాలం. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక వ్యవహారానికి సంబంధించి శుభవార్త వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. *_ఇష్టదైవాన్ని ధ్యానం చేయడం శుభప్రదం._*     

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

కుటుంబసభ్యుల సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. *_గోసేవ మంచి చేస్తుంది._*   

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

గ్రహబలం అనుకూలంగా ఉంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి మంచి ఫలితాలు అందుకుంటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది_*  

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

 తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. *_శివారాధనతో మంచి ఫలితాలు అందుకుంటారు._* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

సంపూర్ణ మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. *_ఆంజనేయ స్వామిని ఆరాధించాలి._*  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

 అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. *_సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం_*.

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._*  

 🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమకాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరిగేందుకు *_లక్ష్మీదేవి ధ్యానం చేయాలి_* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_శివుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది._*   

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

ప్రారంభించిన పనుల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. *_శ్రీవారి దర్శనం శుభప్రదం._*   

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. *_ఇష్టదేవత ఆరాధన శుభఫలితాలు అందిస్తుంది_*   

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈