నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
October 11, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌻🌻

🌹🌹11-10-2020🌹🌹

        🌹సూర్య ప్రార్థన🌹

శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl

సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll

తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl

సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll

🌹సూర్య నమస్కారంతో ఆయుఃఆరోగ్యాలుకలుగుతాయి.

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 

🌹స్వస్తి శార్వరినామ సం||

దక్షిణాయణం,శరదృతువు.

🌹అధిక ఆశ్వయుజమాసం,కన్యామాసం/పెరటాశినెల25వ తేది.

     🌹🌹 పంచాంగం🌹🌹

🌹తిధి:బహుళ నవమిప12గం05ని లవరకు, తదుపరి దశమి.

🌹వారం: ఆదివారం.భానువాసరే.

🌹నక్షత్రం:పుష్యమి రా08గంll59నిll లవరకు,తదుపరి ఆశ్లేషా.

🌹యోగం:సిద్ధం రా07గం|46నిIIల వరకు,తదుపరి సాధ్యం.

🌹కరణం:గరజి ప12గం05నిల వరకు,తదుపరి వణిజ రా12గం00ని లవరకు,తదుపరి భద్ర.

🌹వర్జ్యం:ఉపూ04గం||54నిIIల నుండి 06గం||30నిIIల వరకు.

🌹అమృతకాలం: ప02గం||32నిIIల నుండి 04గం||09నిIIల వరకు. .

🌹దుర్ముహూర్తం:సా04గం||05నిIIల నుండి 04గం||52నిIIల వరకు.

🌞సూర్యోదయం 06:02:46

🌞సూర్యాస్తమయం 17:53:35

🌞పగటి వ్యవధి 11:50:49

🌚రాత్రి వ్యవధి 12:09:17

🌙చంద్రాస్తమయం 13:42:46

🌙చంద్రోదయం 25:24:56*

🌞సూర్యుడు:చిత్ర

🌙చంద్రుడు:పుష్యమి

  ⭐నక్షత్ర పాదవిభజన⭐

పుష్యమి1పాదం"హు"ఉ07:21

పుష్యమి2పాదం"హె"ప01:23

పుష్యమి3పాదం"హో"రా07:22

పుష్యమి4పాదం"డ"రా01:17

🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹

🧛‍♀కన్య=రవి,ఉ06గం22ని

⚖తులా:బుధ,ఉ08గం32ని

🦂వృశ్చికం:కేతు,ప10గం46ని 

🏹ధనుస్సు:గురు,ప12గం53ని

🐊మకరం:శని,ప02గం45ని 

🍯కుంభం:సా04గం24ని

🐟మీనం:కుజ,రా06గం00ని

🐐మేషం=రా07గం45ని

🐂వృషభం:రాహు,రా09గం45ని

👩‍❤‍💋‍👩మిథునం:రా11గం57

🦀కటకం:చంద్ర,రాతె02గం10ని

🦁సింహం=శుక్ర,రాతె04గం17ని

🌻నేత్రం:2,జీవం:1/2.

🌻యోగిని:దక్షిణం, పడమర.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.

   🌹🌹 ఆదివారం🌹🌹

🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,

🌹యమగండం:మ12గం||ల

 నుండి1గంll30ని॥ల వరకు,

🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.

🌹వారశూల:పడమరదోషం

(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.

         🌹హారాచక్రం🌹

పగలు రాత్రి

7-8 శుక్ర 6-7గురు

9-10 చంద్ర 9-10 శుక్ర

11-12గురు 11-12చంద్ర

2-3 శుక్ర 1 -2గురు,

4-5 చంద్ర 4-5 శుక్ర

6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు

7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ

8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య

9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర

🔟 -⏸ ఉ - శని | రా - బుధ

⏸ - 12ఉ - గురు| రా - చంద్ర

12 -1⃣మ - కుజ| రా - శుక్ర

1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ

2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర

3⃣_4⃣మ - బుధ| తె- శని

4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు

5⃣_6⃣సా - శని | తె-కుజ

🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.

🌹విశేషం

🌹1.అభిజిత్ లగ్నం:ధనూర్ లగ్నం ప10గం||46॥నుండి12గం||53నిII వరకు .

 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.

🌹3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ .

 బహుళ దశమి.

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_11.10.2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మంచి ఆలోచనతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది_* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

ఉత్సాహవంతంగా కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి._* 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివారాధన చేస్తే మంచిది._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_విష్ణు ఆరాధన శుభప్రదం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. అవసరానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తగా వ్యవహిరించాలి. *_లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం_* .

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్ట దైవారాధన శుభప్రదం_* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

చేపట్టే పనుల్లో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభదాయకం._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అవసరానికి సాయం చేసేవారున్నారు. గతం కంటే మంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. *_ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధి చెందుతారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. *_తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి_* 

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

ఒక శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభదాయకమైన కాలం. అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో పరిస్థితులు తారుమారు అవ్వకముందే జాగ్రత్త పడాలి. *_అష్టలక్ష్మి దేవి సందర్శనం శుభప్రదం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

గ్రహబలం తక్కువగా ఉంది. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. *_నవగ్రహ ధ్యానం శుభప్రదం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈