నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 2, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

  🌞 *సెప్టెంబర్ 2, 2020* 🌝

*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*శుక్ల పక్షం* 

తిధి : 🌕 *పౌర్ణమి*🌕 ఉ9.31

తదుపరి బహుళ పాడ్యమి   

వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)

నక్షత్రం : *శతభిషం* సా6.25

తదుపరి పూర్వాభాద్ర

యోగం : *సుకర్మ* మ2.04

తదుపరి ధృతి 

కరణం : *బవ* ఉ9.31

తదుపరి *బాలువ* రా10.06

ఆ తదుపరి కౌలువ   

వర్జ్యం : *రా1.19 - 3.03* 

దుర్ముహూర్తం : *ఉ11.35 - 12.25* 

అమృతకాలం : *ఉ10.46 - 12.28*

రాహుకాలం : *మ12.00 - 1.30*

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : *5.49*

సూర్యాస్తమయం : *6.12*

 

👉 *మహాలయపక్ష ప్రారంభం*

 

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ☘☘☘🙏☘☘☘

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_02.09.2020_* *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. *_శని ధ్యానం శుభప్రదం_* 

 🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

 కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల మంచి జరుగుతుంది_*  

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. *_శివనామాన్ని జపించాలి_* .

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

 బుద్ధిబలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు వద్దు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. మిత్రుల సహకారం ఉంటుంది. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. కుటుంబసభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేవిధంగా ఉంటాయి. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నాయి. రుణ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వారాంతంలో మేలు జరుగుతుంది. *_సూర్య స్తుతి శక్తినిస్తుంది_* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

 విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఇష్టదైవ నామస్మరణ మంచిది._* .

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

 ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. *_శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది_*  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకున్నది దక్కుతుంది. చేపట్టే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోవడంతో బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడితో మనశ్శాంతి తగ్గుతుంది. కలహ సూచన ఉన్నందున మాటలు అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. *_😘దుర్గాదేవి ఆరాధన శుభప్రదం._*  

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

శుభకాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా పూర్తవుతుంది. మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మానసిక ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. *_ఇష్టదేవత ఆరాధన ఉత్తమం._* 

 🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తిచేయాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం ఉత్తమం. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్నపాటి ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. *_వేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం_*.

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి_* . 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

చేపట్టే పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో వైరసూచన. ప్రయాణాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. *_లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈