నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
November 20, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌼20-11-2020🌼 

        🌻మీ పురోహితులు🌻

          🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼

లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |

దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |

 శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ

బ్రహ్మేన్ద్ర గంగాధరాం |

త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.

 

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 

🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.

🌼కార్తీకమాసం

వృశ్చికమాసం/ కార్తీకనెల05వతేది.

        🌼పంచాంగం🌼

🌼తిథి శుద్ధ షష్టి రా09:29:17 తదుపరి సప్తమి.

🌼నక్షత్రం ఉత్తరాషాఢ ఉ09:21,

తదుపరి శ్రవణం.

🌼యోగం గండం ఉ 08:00,

తదుపరి వృద్ధి.

🌼కరణం కౌలవ ఉ09:37,

తదుపరి, తైతిల రా09:29,

తదుపరి గరజి.

🌼వారం శుక్రవారము

🌼వర్జ్యం:సా06గంll

23నిIIలనుండి 08గంll00నిIlలవరకు.

🌼అమృతకాలం:ఉ08గంll

03నిIIలనుండి 09గంll37నిIlలవరకు.

తిరిగి :రాతె04గం||03నిllల నుండి05గం|l40నిIIలవరకు.

🌼దుర్ముహూర్తం:ఉ08గంll

34నిIIలనుండి 09గంll19నిIlలవరకు.

తిరిగి :ప12గం||21నిllల నుండి01గం|l06నిIIలవరకు.

🌞సూర్యోదయం 06:14:21

🌞సూర్యాస్తమయం 17:40:17

🌞పగటి వ్యవధి 11:25:55

🌚రాత్రి వ్యవధి 12:34:33

🌙చంద్రోదయం 11:09:21

🌙చంద్రాస్తమయం 22:50:35

🌞సూర్యుడు నక్షత్రం అనూరాధ

🌙చంద్రుడు నక్షత్రం ఉత్తరాషాఢ.

నక్షత్ర పాదం

ఉషాఢ4పాదం"జీ"ఉ09:21

శ్రవణం1పాదం"ఖీప03:24

శ్రవణం2పాదం"ఖూ"రా 09:31

శ్రవణం3పాదం"ఖే"రాతె03:40

🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼

🦂వృశ్చికం:రవి,కేతు,ఉ08గం15ని 

🏹,ధనుస్సు:గురు,ప10గం23

🐊మకరం=చంద్ర,శని,ప12గం17ని 

🍯కుంభం:ప01గం58ని

🐟మీనం:కుజ,ప03గం37ని

🐐మేషం=సా05గం25ని

🐂వృషభం=రాహు,రా07గం26ని

👩‍❤‍💋‍👩మిథునం:రా09గం38ని

🦀కటకం:రా11గం49ని

🦁సింహం=రాతె01గం53ని

🧛‍♀కన్య=రాతె03గం56ని

⚖తులా:బుధ,శుక్ర,రాతె06గం03ని

🌻నేత్రం:1,జీవం:1/2.

🌻యోగిని:పడమర.

🌻గురుస్థితి:.పడమర.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.

  🌼🌼శుక్రవారం🌼🌼

🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,

🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,

🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.

🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం

🌼🌼శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 శుక్ర 8-9 శుక్ర

8-9 చంద్ర 10-11 చంద్ర

10-11గురు 12-1 గురు

1-2 శుక్ర 3-4 శుక్ర

3-4 చంద్ర 5 - .6 చంద్ర

5-6 గురు

      🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ

7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య

8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .

9⃣ -🔟 ఉ - శని | రా - బుధ

🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర

⏸ - 12ఉ - కుజ | రా - శని

12 -1⃣మ - సూర్య | రా -బుధ

1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర

2⃣ -3⃣మ - బుధ| రా - శని

3⃣_4⃣మ - చంద్ర | తె- గురు

4⃣ -5⃣మ - శని | తె- కుజ

5⃣_6⃣సా - గురు | తె-సూర్య

🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.

    విశేషం

🌼1.అభిజిత్ లగ్నం:కుంభలగ్నం ప12గం17ని॥లనుండి01గం|58ని॥ల వరకు.

🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.

🌼3.శ్రాద్దతిథి:కార్తీక శుద్ధ షష్ఠి.

*🌼4.తుంగభద్రా నదీ పుష్కర ప్రారంభం*

🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_20, నవంబర్ , 2020_* *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది_*  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

గొప్ప శుభసమయం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేహసౌఖ్యం, సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. చేపట్టిన పనులలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఆదిత్య హృదయం పారాయణం చేస్తే బాగుంటుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. కొన్నివిషయాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువశ్రమ పడాల్సి వస్తుంది. మనోవిచారం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_సూర్యుడిని ఆరాధిస్తే మంచిది_* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగ్గఫలితం ఉంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. *_శివారాధన శుభప్రదం_* .   

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. *_అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు_*    

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

కుటుంబసభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి. *_శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి_* .  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మధ్యమ ఫలితాలున్నాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. *_గోసేవ చేస్తే బాగుంటుంది._*  

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. *_కనకధార స్తోత్రము పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు._*  

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందూ, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. *_శని శ్లోకం చదవండి._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్టదైవ సందర్శనం శుభప్రదం_* .  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

చేపట్టే పనిలో పట్టుదల చాలా అవసరం. కష్టం పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది._*    

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయ గలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలోను పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్నినింపుతుంది. *_దైవారాధన మానవద్దు_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈