నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 23, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌳🌳23-09-2020🌳🌳

శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |

బుధ పూజాం చకారయేత్ |

బుధధ్యానం ప్రవక్ష్యామి |

బుద్ధి పీడోప శాంతయే ||

🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.

🌳 దక్షిణాయణం,శరదృతువు.

🌳అధిక ఆశ్వయుజమాసం.

🌳కన్యామాసం,పెరటాశి నెల07వతేది.

   🌲🌲 పంచాంగం🌲🌲

🌴తిథి:శుద్ధ సప్తమి రా01గంll 49నిllలవరకు,తదుపరి అష్టమి .

🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.

🌴నక్షత్రం:జ్యేష్ఠ రా12గం29ని లవరకు తదుపరి మూల.

🌴యోగం:ప్రీతి ఉ08గం||45ని|| వరకు,తదుపరి ఆయుష్మాన్.

🌴కరణం:గరజి ప02గం17ని లవరకు, తదుపరి వణిజ రా01గం49ని లవరకు, తదుపరి విష్ఠి.

🌳వర్జ్యం:ఉ07గం||00నిIIలనుండి08గంll31నిIIలవరకు.

☘అమృతకాలం:సా04గం||07నిIIలనుండి05గంll38నిIIలవరకు.

🌳దుర్ముహూర్తం:ప11గం||29నిIIలనుండి 12గంll17నిIIలవరకు.

🌞సూర్యోదయం 06:01:49

🌞సూర్యాస్తమయం 18:05:46

🌞పగటి వ్యవధి 12:03:57

🌚రాత్రి వ్యవధి 11:56:03

🌙చంద్రోదయం 11:42:13

🌙చంద్రాస్తమయం 23:22:24

🌞సూర్యుడు;ఉత్తరఫల్గుణి

🌙చంద్రుడు:జ్యేష్ఠ

  ⭐నక్షత్ర పాదవిభజన⭐

జ్యేష్ఠ2పాదం"యా"ఉ06:45

జ్యేష్ఠ3పాదం"యీ "ప12:33

జ్యేష్ఠ4పాదం"యూ"సా06:24

మూల1పాదం"యే "రా12:16

🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳

🧛‍♀కన్య=రవి,ఉ07గం34ని

⚖తులా:బుధ,ఉ09గం44ని

🦂వృశ్చికం:చంద్ర,ప12గం58ని

🏹ధనుస్సు:గురు,కేతు

ప02గం05ని

🐊మకరం=శని,ప03గం57ని 

🍯కుంభం:రా05గం36ని

🐟మీనం:రా07గం12ని

🐐మేషం=కుజ,రా08గం57ని

🐂వృషభం=రా10గం57ని

👩‍❤‍💋‍👩మిథునం: రాహు,రాతే01గం09ని

 🦀కటకం:శుక్ర,రాతె03గం22ని

🦁సింహం=రాతే05గం29ని

🌻నేత్రం:2,జీవం:1/2.

🌻యోగిని:ఉత్తరం,పడమర.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దిన స్థితి: సిద్ధయోగం రా12గం29ని లవరకు,తదుపరి మరణయోగం.

   🌳🌴బుధవారం🌴🌳

రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .

యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .

గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు

వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.

🌳🌳శుభ హోరలు🌳🌳

పగలు రాత్రి

7-8 చంద్ర 7-8 శుక్ర

9-10 గురు 9-10 చంద్ర

12-1 శుక్ర 11-12గురు 

2-3 చంద్ర 2-3 శుక్ర

4 -5 గురు 4-5 చంద్ర.

🌱🌱దివా హోరా చక్రం.🌱🌱

ఉదయాత్పూర్వం: మద్యాహ్నం

1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర

1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ

2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర

3⃣గoll4⃣గం ॥తెకుజ- శని

4⃣గం||5⃣గoll తెసూర్య- గురు

5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ

6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య

7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర

8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ

9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర

🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని

1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య -

                                 రా గురు.

🌴🌱🌲విశేషం:-🌲🌱🌴

🌳1.అభిజిత్ లగ్నం:ధనుర్ లగ్నం ప11గం||58ని॥ నుండి 02గం|l05నిIIల వరకు.

🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.

🌳3. .శ్రాద్థ తిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ సప్తమి..

  🌳🌳🌳🌳🌳🌳🌳

చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_23 .09.2020_* *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_దుర్గాదేవి ఆరాధన శుభప్రదం._*  

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. *_ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమర్ధంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. *_ఇష్టదేవతా ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది_* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

చేపట్టే పనిలో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

మిశ్రమకాలం. సొంత నిర్ణయాలు పనిచేయవు. సంకుచిత విమర్శలను పట్టించుకోకండి. మంచి ఆలోచనావిధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది_* .

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_శివారాధన వల్ల మంచి జరుగుతుంది_* .

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

శ్రమ అధికం అవుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది_* 

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలు పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టి సంకల్పసిద్ధి ఉంది. *_ఇష్ట దైవారాధన శుభం_* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం_* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

మనోధైర్యంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది_* .

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. *_దైవారాధన మానవద్దు._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

  శ్రమ పెరుగుతుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. *_విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి_*.

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈