నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
September 13, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

 🌞 *సెప్టెంబర్ 13, 2020* 🌝

*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*కృష్ణ పక్షం* 

తిధి : *ఏకాదశి* రా10.53

తదుపరి ద్వాదశి           

వారం : *ఆదివారం*

(భానువాసరే)

నక్షత్రం : *పునర్వసు* మ1.22

తదుపరి పుష్యమి            

యోగం : *వరీయాన్* మ2.06

తదుపరి పరిఘము

కరణం : *బవ* ఉ11.05

తదుపరి *బాలువ* రా10.53

ఆ తదుపరి కౌలువ  

వర్జ్యం : *రా9.21 - 10.57* 

దుర్ముహూర్తం : *సా4.25 - 5.14* 

అమృతకాలం : *ఉ10.54 - 12.32*               

రాహుకాలం : *సా4.30 - 6.00*

యమగండం : *మ12.00 - 1.30*

సూర్యరాశి : *సింహం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం : *5.50*

సూర్యాస్తమయం : *6.03*

      🌼 *సర్వ ఏకాదశి*🌼

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   🌞🌞🌞🙏🌞🌞🌞

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_13.09.2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శుభసమయం. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివనామస్మరణ శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. *_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_వినాయక ధ్యాన శ్లోకాలు చదివితే మంచి ఫలితాలు అందుకుంటారు._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కొన్ని సందర్భాల్లో పక్క వారిని కలుపుకొనిపొతే పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల మనోభావాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే మంచి జరుగుతుంది. ప్రయాణాలు సిద్ధిస్తాయి. *_ఇష్టదైవ ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అవరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. *_దుర్గా స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది_* .

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తనతో ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు. శని శ్లోకం చదువుకోవాలి. *_ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం._*  

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. *_ప్రసన్నాంజనేయ స్వామి సోత్రాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._* 

 ⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

చేపట్టిన పనుల్లో శుభఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది_* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. అధికారులకు ఎదురు చెప్పకుండా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు. కొన్ని వ్యవహారాల్లో బంధుమిత్రులతో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం మేలు చేస్తుంది. *_ఇష్టదేవత స్తోత్రాన్ని చదవడం మంచిది._* 

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. *_శివ అష్టోత్తర శతనామావళిని చదవడం శుభప్రదం_*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో స్నేహం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

ధర్మసిద్ధి ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. *_మహాలక్ష్మీ దేవి అష్టోత్తరం చదివితే మేలు జరుగుతుంది_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 

                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈