నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ
November 7, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

 

💐🌹🌌07- 11- 2020🌌🌹💐

🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵

శ్లో||నీలాంజనసమాభాసం|

 రవిపుత్రం యమాగ్రజo |

ఛాయామార్తాండసంభూతంl

 తం నమామి శనైశ్చరం||

🌌సంవత్సరం : -శార్వరినామ సం||

🌌దక్షిణాయణం,శరదృతువు.

నిజ ఆశ్వయుజమాసం,తులా మాసం అల్పిశి నెల22వ తేది.

   🌌🌌పంచాంగం🌌🌌

🌌తిథి:బహుళ సప్తమి రా02గం||11ని॥ల వరకు,తదుపరి అష్టమి.

🌌వారం: శనివారం,స్థిరవాసరే.

🌌నక్షత్రం:పుష్యమి రాతె04గంll43నిllల వరకు,తదుపరి ఆశ్లేషా.

🌌యోగం: శుభం రా02గంll26ని IIలవరకు తదుపరి శుక్లం.

🌌కరణం:విష్ఠి ప02గం21ని లవరకు,తదుపరి బవ రా02గం11నిలవరకు, తదుపరి బాలువ.

🌌వర్జ్యం:ప12గం35ని లనుండి 02గం11ని లవరకు.

🌌అమృతకాలం:రా10గం16ని లనుండి 11గం52ని లవరకు

🌌దుర్ముహూర్తం:ఉపూ06గం||04నిIIల నుండి 07గంll34నిIIల వరకు.

🌞సూర్యోదయం 06:08:50

🌞సూర్యాస్తమయం 17:41:41

🌞పగటి వ్యవధి 11:32:51

🌚రాత్రి వ్యవధి 12:27:30

🌙చంద్రాస్తమయం 11:36:45

🌙చంద్రోదయం 23:15:36

🌞సూర్యుడు:విశాఖ

🌙చంద్రుడు:పునర్వసు

   ⭐నక్షత్ర పాదవిభజన⭐

పునర్వసు4పాదం"హీ"ఉ08:04

పుష్యమి1పాదం"హు"ప02:18

పుష్యమి2పాదం"హె"రా08:29

పుష్యమి3పాదం"హో"రా02:38

🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌

⚖తుల:రవి,బుధ,ఉ06గం45ని

🦂వృశ్చికం:కేతు,ఉ08గం59ని 

🏹ధనుస్సు:గురు,

ప11గం06ని

🐊మకరం=శని,ప12గం58ని 

🍯కుంభం:ప02గం37ని

🐟మీనం:కుజ,సా04గం14ని

🐐మేషం=సా05గం58ని

🐂వృషభం=రాహు,రా07గం58ని

👩‍❤‍💋‍👩మిథునం:చంద్ర,రా10గం11ని

🦀కటకం:రా12గం23ని

🦁సింహం=రాతె02గం30ని

🧛‍♀కన్య=శుక్ర,రాతె04గం35ని

🌻నేత్రం:2,జీవం:1/2.

🌻యోగిని:ఉత్తరం.

🌻గురుస్థితి:తూర్పు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.

         🌌శనివారం🌌

🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు

🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,

🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.

🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు

దక్షిణం శుభ ఫలితం.

         🌌హారాచక్రం🌌

 🌌శుభ హారలు🌌

పగలు రాత్రి

7-8 గురు 7-8 చంద్ర

10-11 శుక్ర 9-10గురు

12-1 చంద్ర 12-1శుక్ర

2-3 గురు 2-3 చంద్ర

5-6 శుక్ర 4-5గురు

6⃣ -7⃣ ఉ - శని | రా బుధ

7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర

8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని

9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు

🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ

⏸ - 12ఉ - బుధ | రా - సూర్య

12 -1⃣మ - చంద్ర | రా - గురు

1⃣ -2⃣మ - శని | రా -. కుజ

2⃣ -3⃣మ - గురు| రా - సూర్య

3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర

4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ

5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర

🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం

🌌 బుధ, కుజ హోరలు మధ్యమం

🌌 సూర్య, శని హోరలు అధమం

🌌అభిజిత్ లగ్నం:తులా లగ్నం

ప11గంll06ని॥నుండి 12గం||58నిll ల వరకు.

🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.

సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.

🌌3. శ్రాద్ద తిథి:ఆశ్వయుజ బహుళ సప్తమి.

🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_07, నవంబర్ , 2020_* *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్నిఅమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రుల సలహాలు అవసరమవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. *_శ్రీ లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం._*   

🐐🐐🐐🐐🐐🐐🐐

 

🐂 *_వృషభం_*

శుభ ఫలితాలున్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుందిశుభదినం._*  

🐂🐂🐂🐂🐂🐂🐂

 

💑 *_మిధునం_*

తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. *_కుల దైవారాధన శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑

 

🦀 *_కర్కాటకం_*

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. *_ఇష్టదైవ ధ్యానం శుభప్రదం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀

 

🦁 *_సింహం_*

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁

 

💃 *_కన్య_*

శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. *_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._* 

💃💃💃💃💃💃💃

 

⚖ *_తుల_*

శ్రమఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మాతృసౌఖ్యం ఉంది. *_నవగ్రహ ధ్యానం శుభప్రదం_*  

⚖⚖⚖⚖⚖⚖⚖

 

🦂 *_వృశ్చికం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 

🦂🦂🦂🦂🦂🦂🦂

 

🏹 *_ధనుస్సు_*

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. *_విష్ణుసహస్ర నామ పారాయణం చేయాలి._*  

🏹🏹🏹🏹🏹🏹🏹

 

🐊 *_మకరం_*

స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజనసౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. *_గాయత్రీ మంత్రాన్ని జపించాలి._*  

🐊🐊🐊🐊🐊🐊🐊

 

🏺 *_కుంభం_*

బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధికమిస్తారు. నలుగురుకి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి ప్రశంసలను అందుకుంటారు. *_గణపతి మంత్రాన్ని చదివితే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺

 

🦈 *_మీనం_*

బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. *_విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచి ఫలితాలనిస్తుంది_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

 

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈