నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు
September 2, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర 2వ మరియు తొలి మహిళా గవర్నర్ గా డా. తమిళిసై సౌందరరాజన్ ను కేంద్రం నియమించగా వారు శ్రీ ఏ.ఎస్.ఎల్ నరసింహన్ గారి వద్దనుండి పదవి భాద్యతలు చేపట్టారు. నూతనంగా పదవీ భాద్యతలు చేపట్టిన డా.తమిళి సై సౌందర రాజన్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలుపుచున్నవి.