నివాళి
October 8, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

అవోపా జమ్మికుంట కోశాధికారి  శ్రీ కె.ఆర్.వి  నర్సయ్య గారి భార్య శ్రీమతి రమాదేవి గారు ఈ రోజు ఉదయం సుమారు 8 గం లకు పరమపదించినారని తెలియ జేసినారు. వారి ఆత్మకు శాంతి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నవి.