నివాళి
July 24, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ అఖిల భారత అవోపాల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.వి.మాణిక్యం గారు పరమపదించినారని తెలుపుటకు చింతిస్తున్నాము. వారి ఆకస్మిక మరణము బాగా కలచివేసింది. వారి ఆత్మకు శాంతి మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకొనుచున్నవి.