దీపావళి పండుగ శుభాకాంక్షలు
November 14, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని జిల్లా, టౌన్ మరియు యూనిట్ అవోపాల అధ్యక్షులకు , కార్యదర్శులకు, కోశాధికారులకు, సలహా దారులకు, ఆర్యవైశ్య ప్రముఖ నాయకులకు, అన్ని అవోపాల కార్యవర్గ సభ్యులకు, జీవితకాల సభ్యులకు, అవోపా బులెటిన్ చందాదారులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి.

దీపావళి శుభాకాంక్షలు