తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికైన తాటికొండ స్వప్న
January 27, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

తాటికొండ స్వప్న పరిమళ గారు తాండూరు మున్సిపాలిటికి చైర్ పర్సన్ గా ఎన్నికైనందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా  మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.