టౌన్ అవోపా మహబూబ్ నగర్ ద్వారా వాసవి మెడల్స్ అందజేత
December 20, 2019 • అవోపా న్యూస్ బులెటిన్

తేదీ 29.12.19 సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ టౌన్ అవోపా ఆధ్వర్యంలో 2018-2019 కు గాను ప్రతిభ కనబర్చిన మన ఆర్యవైశ్య విద్యార్థులకు వాసవి మెడల్స్ అందజేయు కార్యక్రమం అవోపా భవన్ ,వైశ్య హాస్టల్, పాలమూరు లో నిర్వహించ దలచామని అందులకు మహబూబ్నగర్ డి.ఈ.ఓ గారు విచ్ఛేయు చున్నారని, ఆసక్తి కల విద్యార్థులు వారి సర్టిఫికెట్ నకళ్ల ను ఈ కింది మా ఉపాధ్యాయ కమిటీ కి లేదా P. S.T మరియు PRO కి అందజేయగలరని అంతిమంగా స్క్రుటిని చేసి ప్రతిభ కలిగిన వారికి ప్రతిభ పురస్కారాలు అందజేయబడుతాయని కార్యక్రమానంతరం అల్పాహార వితరణ కలదని మహబూబ్నగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.అశోక్ బాబు 9052663111 కార్యదర్శి కె. చంద్రశేఖర్ 9948413412 మరియు ఆర్థిక కార్యదర్శి జ్వాల నర్సింహ రావు 8019975974 గారలు తెలియ జేయుచున్నారు.

ఉపాధ్యాయ కమిటీ

పాపిశెట్టి మురళీకృష్ణ గారు
9440981102

గుమ్మడవెళ్లి భాస్కర్ గారు
9700444899

ఎన్మన్గండ్ల పరమేశ్వర్ గారు
94411‪ 61352
6301‪ 372‪ 085

కొండా రజినీకాంత్ గారు
9951198414

కొక్కోళ్ల అశోక్ గారు
9346596309
7013916194

భీంశెట్టి సత్యం గారు
9440744469

బాదం నరసింహస్వామి గారు
9440120772

బాదం శ్రీనివాస్ గారు
 94416‪ 15486
80748‪ 18409             

మనుసాని రాజశేఖర్ గారు
9989293569

గంధం రాఘవేందర్ గారు
8897911679

నారని మల్లేశ్వర్ గుప్త గారు
9951828648

కార్యక్రమ సలహాదారులు
సంబు విజయకుమార్ గారు
గోద్రెజ్ సత్యం గారు
కండె కుమారస్వామి గారు
భీంశెట్టి హనుమంతు గారు
గుండా వెంకటేష్ గారు
కోట్ర శ్రీనివాస్ గారు

మరియు
PRO
Ch .కిషోర్ కుమార్ గారు
సెల్:99496‪ 84844