టౌన్ అవోపా మహబూబ్నగర్ వారు నిర్వహించుచున్న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలు
January 23, 2020 • అవోపా న్యూస్ బులెటిన్

టౌన్ అవోపా మహబూబ్నగర్ వారు తేదీ 26.1.2020 రోజున వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలు నిర్వహించుచున్నారు. ఆ ఉత్సవాలలో పాల్గొని అమ్మ దయకు పాత్రులు కాగలరని కోరుచున్నారు.